Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Allantha Doorala

👤 S.P.Balasubramanyam 🎼 S.P.Balasubramanyam ⏱️ 4:33
🎵 2135 characters
⏱️ 4:33 duration
🆔 ID: 25792364

📜 Lyrics

అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా

కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిది ఈ సుందరి నీడ

ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగ పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవదా

అందానికే అందం అనిపించగా
దిగివచ్చినో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
తను ఏ మదిని ముంచిందో ఎవరికి ఎరుక

తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా

అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా

⏱️ Synced Lyrics

[00:20.46] అల్లంత దూరాల ఆ తారక
[00:24.56] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[00:28.56] అరుదైన చిన్నారిగా
[00:31.46] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[00:41.13] భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
[00:45.39] ఈమెలా ఉన్న ఏ పోలిక
[00:49.34] అరుదైన చిన్నారిగా
[00:52.25] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[01:01.94] అల్లంత దూరాల ఆ తారక
[01:06.08] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[01:12.66]
[01:45.93] కన్యాదానంగా ఈ సంపద
[01:49.82] చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
[01:54.25] పొందాలనుకున్నా పొందే వీలుందా
[01:58.41] అందరికి అందనిది ఈ సుందరి నీడ
[02:02.98] ఇందరి చేతులు పంచిన మమత
[02:06.97] పచ్చగ పెంచిన పూలతో
[02:11.12] నిత్యం విరిసే నందనమవదా
[02:15.34] అందానికే అందం అనిపించగా
[02:19.22] దిగివచ్చినో ఏమో దివి కానుక
[02:23.41] అరుదైన చిన్నారిగా
[02:26.39] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[02:37.82]
[03:30.31] తన వయ్యారంతో ఈ చిన్నది
[03:34.13] లాగిందో ఎందరిని నిలబడనీక
[03:38.68] ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
[03:42.46] తను ఏ మదిని ముంచిందో ఎవరికి ఎరుక
[03:47.12] తొలిపరిచయమొక తియ్యని కలగా
[03:51.32] నిలిపిన హృదయమే సాక్షిగా
[03:55.39] ప్రతి జ్ఞాపకం దీవించగా
[03:59.59] చెలి జీవితం వెలిగించగా
[04:06.88]
[04:14.10] అల్లంత దూరాల ఆ తారక
[04:18.24] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[04:22.97]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings