Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Em Sandeham Ledu - TeluguWap.Net

👤 Kalyani Koduri, Sunitha 🎼 Oohalu Gusagusalade (2014) ⏱️ 3:52
🎵 2656 characters
⏱️ 3:52 duration
🆔 ID: 25794399

📜 Lyrics

ఏం సందేహం లేదు
ఆ అందాల నవ్వే
ఈ సందళ్లు తెచ్చింది
ఏం సందేహం లేదు
ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది

ఏం సందేహం లేదు
ఆ గంధాల గొంతే
ఆనందాలు పెంచింది
నిమిషము నేలమీద
నిలవని కాలిలా గా
మది నిన్ను చేరుతోందే చిలకా
తనకొక తోడు లాగా
వెనకనే సాగుతోంది
హృదయం రాసుకున్న లేఖా

ఏం సందేహం లేదు
ఆ అందాల నవ్వే
ఈ సందళ్లు తెచ్చింది
ఏం సందేహం లేదు
ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
వెన్నెల్లో ఉన్నా
వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎండలో ఉన్నా
ఎదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే

నా కళ్లల్లోకొచ్చి
నీ కళ్లాపి జల్లి
ఓ ముగ్గేసి వెళ్లవే
నిదురిక రాదు అన్న
నిజమును మోసుకుంటూ
మది నిన్ను చేరుతోంది చిలకా
తనకొక తోడు లాగా
వెనకనే సాగుతోంది
హృదయం రాసుకున్న లేఖా

వెన్నెల్లో ఉన్నా
వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎండలో ఉన్నా
ఎదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే
నీ కొమ్మల్లో గువ్వా
ఆ గుమ్మంలోకెళ్లి
కూ అంటోంది విన్నావా?
నీ మబ్బుల్లో జల్లు
ఆ ముంగిట్లో పూలు
పోయిస్తే చాలన్నావా?
ఏమవుతున్నా గాని
ఏమైనా అయిపోని
ఏం పరవాలేదన్నావా?

అడుగులు వేయలేక
అటుఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుకా
అడిగిన దానికింక
బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖా

⏱️ Synced Lyrics

[00:15.42] ఏం సందేహం లేదు
[00:17.24] ఆ అందాల నవ్వే
[00:18.98] ఈ సందళ్లు తెచ్చింది
[00:22.00] ఏం సందేహం లేదు
[00:24.58] ఆ కందేటి సిగ్గే
[00:26.58] ఈ తొందర్లు ఇచ్చింది
[00:29.75] ఏం సందేహం లేదు
[00:32.05] ఆ గంధాల గొంతే
[00:34.09] ఆనందాలు పెంచింది
[00:37.35] నిమిషము నేలమీద
[00:39.31] నిలవని కాలిలా గా
[00:41.09] మది నిన్ను చేరుతోందే చిలకా
[00:44.56] తనకొక తోడు లాగా
[00:46.43] వెనకనే సాగుతోంది
[00:48.63] హృదయం రాసుకున్న లేఖా
[00:54.55] ఏం సందేహం లేదు
[00:56.38] ఆ అందాల నవ్వే
[00:58.34] ఈ సందళ్లు తెచ్చింది
[01:01.29] ఏం సందేహం లేదు
[01:04.04] ఆ కందేటి సిగ్గే
[01:05.95] ఈ తొందర్లు ఇచ్చింది
[01:08.86]
[01:42.10] వెన్నెల్లో ఉన్నా
[01:43.99] వెచ్చంగా ఉంది
[01:45.75] నిన్నే ఊహిస్తుంటే
[01:49.55] ఎండలో ఉన్నా
[01:51.21] ఎదోలా ఉంది
[01:53.23] నువ్వే గుర్తొస్తుంటే
[01:56.56] నా కళ్లల్లోకొచ్చి
[01:58.65] నీ కళ్లాపి జల్లి
[02:00.45] ఓ ముగ్గేసి వెళ్లవే
[02:03.51] నిదురిక రాదు అన్న
[02:05.57] నిజమును మోసుకుంటూ
[02:07.30] మది నిన్ను చేరుతోంది చిలకా
[02:10.90] తనకొక తోడు లాగా
[02:13.06] వెనకనే సాగుతోంది
[02:14.89] హృదయం రాసుకున్న లేఖా
[02:21.48] వెన్నెల్లో ఉన్నా
[02:23.33] వెచ్చంగా ఉంది
[02:25.13] నిన్నే ఊహిస్తుంటే
[02:29.18] ఎండలో ఉన్నా
[02:30.86] ఎదోలా ఉంది
[02:32.64] నువ్వే గుర్తొస్తుంటే
[02:35.24]
[02:51.06] నీ కొమ్మల్లో గువ్వా
[02:52.81] ఆ గుమ్మంలోకెళ్లి
[02:54.66] కూ అంటోంది విన్నావా?
[02:58.38] నీ మబ్బుల్లో జల్లు
[03:00.26] ఆ ముంగిట్లో పూలు
[03:02.26] పోయిస్తే చాలన్నావా?
[03:05.43] ఏమవుతున్నా గాని
[03:07.75] ఏమైనా అయిపోని
[03:09.70] ఏం పరవాలేదన్నావా?
[03:12.68] అడుగులు వేయలేక
[03:14.64] అటుఇటు తేల్చుకోక
[03:16.79] సతమతమైన గుండె గనుకా
[03:20.33] అడిగిన దానికింక
[03:22.39] బదులిక పంపుతుంది
[03:24.21] పదములు లేని మౌన లేఖా
[03:30.36]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings