Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Swapnalanu

👤 Jassie Gift 🎼 Yuvasena ⏱️ 4:20
🎵 1165 characters
⏱️ 4:20 duration
🆔 ID: 25830973

📜 Lyrics

స్వప్నాలను పిలిచే చేతులివీ
సత్యాలుగా మలిచే చేతలివీ
నిట్టూరుపు తెలియని ఆశలివీ

కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం
కష్టాలను గెలిచే బలమవుతాం
కలకాలం నిలిచే కథలవుతాం
మన రేపటి కోసం

స్వప్నాలను పిలిచే చేతులివీ (For the people)
సత్యాలుగా మలిచే చేతలివీ (For the people)
నిట్టూరుపు తెలియని ఆశలివీ

మా వాదం గీతకి అనువాదం
మా క్రోధం శాంతికి అభివాదం
మా స్వేదం స్వేచ్ఛకి అభిషేకం

మా నాదం నవతకి చైత్రస్వరం
మా పాదం భవితకి భానురథం
మా పయనం ప్రగతికి ధర్మపథం
తొలి అడుగెయ్ నేస్తం

⏱️ Synced Lyrics

[01:30.25] స్వప్నాలను పిలిచే చేతులివీ
[01:34.54] సత్యాలుగా మలిచే చేతలివీ
[01:38.88] నిట్టూరుపు తెలియని ఆశలివీ
[01:51.48] కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం
[01:53.66] కష్టాలను గెలిచే బలమవుతాం
[01:55.76] కలకాలం నిలిచే కథలవుతాం
[01:57.86] మన రేపటి కోసం
[02:00.35] స్వప్నాలను పిలిచే చేతులివీ (For the people)
[02:04.57] సత్యాలుగా మలిచే చేతలివీ (For the people)
[02:08.82] నిట్టూరుపు తెలియని ఆశలివీ
[02:15.55]
[02:53.99] మా వాదం గీతకి అనువాదం
[02:58.14] మా క్రోధం శాంతికి అభివాదం
[03:02.35] మా స్వేదం స్వేచ్ఛకి అభిషేకం
[03:09.18]
[03:30.04] మా నాదం నవతకి చైత్రస్వరం
[03:32.38] మా పాదం భవితకి భానురథం
[03:34.33] మా పయనం ప్రగతికి ధర్మపథం
[03:36.43] తొలి అడుగెయ్ నేస్తం
[04:18.94]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings