Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Priya Mithunam (From "Adipurush")

👤 Ajay-Atul 🎼 Tollywood Latest Various Music Collection ⏱️ 3:21
🎵 1609 characters
⏱️ 3:21 duration
🆔 ID: 26217198

📜 Lyrics

అనగా అనగా మొదలు
మీతోనే మీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకు
మీతోనే కొనసాగే కలగన్నా
నీ వలెనే నేనున్నా
నా విలువే నీవన్న
జగమేలే నా హృదయాన్నేలే
జానకివి నువ్వే
ప్రియ మిధునం మనలా
జతగూడి వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
మన కధనం తరమున
దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం

అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం
అది రాముని పుణ్యమెగా
అవనిజకి సౌభాగ్యం
తన విల్లే శోభిల్లి
ఆనోరినిని నేనేలే
పతివ్రతలే ప్రణమిల్లే గుణ సుందరివే
నీపైనే ప్రతిధ్యాస
నీతోనే తుది శ్వాస
జగమేలే నా హృదయాన్నేలే
జానకివి నువ్వేలే
ప్రియ మిధునం మనలా
జతగూడి వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం

మన కధనం తరమున
దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం

⏱️ Synced Lyrics

[00:58.28] అనగా అనగా మొదలు
[01:03.72] మీతోనే మీలోనే కలిసున్నా
[01:10.65] కాలం కదిలే వరకు
[01:16.76] మీతోనే కొనసాగే కలగన్నా
[01:23.31] నీ వలెనే నేనున్నా
[01:25.95] నా విలువే నీవన్న
[01:29.95] జగమేలే నా హృదయాన్నేలే
[01:33.94] జానకివి నువ్వే
[01:36.68] ప్రియ మిధునం మనలా
[01:38.95] జతగూడి వరమై
[01:42.99] ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
[01:49.32] మన కధనం తరమున
[01:51.75] దరి దాటే స్వరమై
[01:55.98] పలువురు కొనియాడే కొలమానం
[02:01.38]
[02:08.85] అయోధ్యను మించినది
[02:12.24] అనురాగపు సామ్రాజ్యం
[02:15.43] అది రాముని పుణ్యమెగా
[02:18.28] అవనిజకి సౌభాగ్యం
[02:21.45] తన విల్లే శోభిల్లి
[02:24.55] ఆనోరినిని నేనేలే
[02:28.18] పతివ్రతలే ప్రణమిల్లే గుణ సుందరివే
[02:33.72] నీపైనే ప్రతిధ్యాస
[02:37.11] నీతోనే తుది శ్వాస
[02:39.91] జగమేలే నా హృదయాన్నేలే
[02:43.44] జానకివి నువ్వేలే
[02:47.26] ప్రియ మిధునం మనలా
[02:49.32] జతగూడి వరమై
[02:53.22] ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
[02:59.83] మన కధనం తరమున
[03:02.12] దరి దాటే స్వరమై
[03:06.37] పలువురు కొనియాడే కొలమానం
[03:10.52]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings