Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Feel My Love

👤 Devi Sri Prasad feat. K.K. 🎼 Aarya (Original Motion Picture Soundtrack) ⏱️ 5:00
🎵 3040 characters
⏱️ 5:00 duration
🆔 ID: 2659246

📜 Lyrics

(Feel my love, feel my love)
నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో
చెలియా feel my love

నా ప్రేమను భారంగానో
నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో
సఖియా feel my love

నా ప్రేమను మౌనంగానో
నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో
కాదో లేదో ఏదోగానో

Feel my love
Feel my love
Feel my love
Feel my love

నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో
చెలియా feel my love

హే, నేనిచ్చే లేఖలన్నీ
చించేస్తూ feel my love
నేపంపే పువ్వులనే
విసిరేస్తూ feel my love

నే చెప్పే కవితలన్నీ
ఛీ కొడుతూ feel my love
నా చిలిపి చేష్టలకే
విసుగొస్తే feel my love

నా ఉనికే నచ్చదంటూ
నా ఊహే రాదనీ
నేనంటే కిట్టదంటూ
నా మాటే చేదనీ
నా జంటే చేరనంటూ
అంటూ అంటూ అనుకుంటూనే

Feel my love
(Feel my love)
Feel my love
(Feel my love)

నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో
చెలియా feel my love

ఎరుపెక్కి చూస్తూనే
కళ్ళారా feel my love
ఏదోటి తిడుతూనే
నోరారా feel my love

విధిలించి కొడుతూనే
చెయ్యారా feel my love
వదిలేసి వెళుతూనే
అడుగారా feel my love

అడుగులకే అలసటొస్తే
చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే
పెదవుల పలుకాగితే
ఆపైన ఒక్కసారి
హృదయం అంటూ నీకొకటుంటే

Feel my love
Feel my love

నా ప్రేమను కోపంగానో
(నా ప్రేమను కోపంగానో)
నా ప్రేమను ద్వేషంగానో
(నా ప్రేమను ద్వేషంగానో)

నా ప్రేమను భారంగానో
నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో
సఖియా feel my love
(Feel my love, feel my love)

⏱️ Synced Lyrics

[00:31.20] (Feel my love, feel my love)
[00:33.34] నా ప్రేమను కోపంగానో
[00:35.30] నా ప్రేమను ద్వేషంగానో
[00:37.92] నా ప్రేమను శాపంగానో
[00:40.13] చెలియా feel my love
[00:42.64] నా ప్రేమను భారంగానో
[00:45.14] నా ప్రేమను దూరంగానో
[00:47.51] నా ప్రేమను నేరంగానో
[00:49.66] సఖియా feel my love
[00:52.28] నా ప్రేమను మౌనంగానో
[00:54.86] నా ప్రేమను హీనంగానో
[00:57.19] నా ప్రేమను శూన్యంగానో
[00:59.27] కాదో లేదో ఏదోగానో
[01:01.75] Feel my love
[01:06.28] Feel my love
[01:11.14] Feel my love
[01:15.82] Feel my love
[01:21.02] నా ప్రేమను కోపంగానో
[01:25.98] నా ప్రేమను ద్వేషంగానో
[01:30.77] నా ప్రేమను కోపంగానో
[01:33.34] నా ప్రేమను ద్వేషంగానో
[01:35.56] నా ప్రేమను శాపంగానో
[01:37.75] చెలియా feel my love
[01:40.06]
[02:08.65] హే, నేనిచ్చే లేఖలన్నీ
[02:11.40] చించేస్తూ feel my love
[02:13.96] నేపంపే పువ్వులనే
[02:16.01] విసిరేస్తూ feel my love
[02:18.67] నే చెప్పే కవితలన్నీ
[02:21.13] ఛీ కొడుతూ feel my love
[02:23.58] నా చిలిపి చేష్టలకే
[02:25.51] విసుగొస్తే feel my love
[02:28.14] నా ఉనికే నచ్చదంటూ
[02:30.62] నా ఊహే రాదనీ
[02:32.91] నేనంటే కిట్టదంటూ
[02:35.46] నా మాటే చేదనీ
[02:37.86] నా జంటే చేరనంటూ
[02:39.85] అంటూ అంటూ అనుకుంటూనే
[02:42.62] Feel my love
[02:45.27] (Feel my love)
[02:47.22] Feel my love
[02:50.39] (Feel my love)
[02:52.33]
[03:01.83] నా ప్రేమను కోపంగానో
[03:04.42] నా ప్రేమను ద్వేషంగానో
[03:06.77] నా ప్రేమను శాపంగానో
[03:08.89] చెలియా feel my love
[03:11.25]
[03:42.90] ఎరుపెక్కి చూస్తూనే
[03:45.21] కళ్ళారా feel my love
[03:47.72] ఏదోటి తిడుతూనే
[03:49.52] నోరారా feel my love
[03:52.30] విధిలించి కొడుతూనే
[03:54.69] చెయ్యారా feel my love
[03:57.16] వదిలేసి వెళుతూనే
[03:59.16] అడుగారా feel my love
[04:01.84] అడుగులకే అలసటొస్తే
[04:04.31] చేతికి శ్రమ పెరిగితే
[04:06.47] కన్నులకే కునుకు వస్తే
[04:09.21] పెదవుల పలుకాగితే
[04:11.62] ఆపైన ఒక్కసారి
[04:13.64] హృదయం అంటూ నీకొకటుంటే
[04:16.14] Feel my love
[04:20.61] Feel my love
[04:25.32]
[04:35.45] నా ప్రేమను కోపంగానో
[04:38.08] (నా ప్రేమను కోపంగానో)
[04:40.33] నా ప్రేమను ద్వేషంగానో
[04:42.76] (నా ప్రేమను ద్వేషంగానో)
[04:44.96] నా ప్రేమను భారంగానో
[04:47.49] నా ప్రేమను దూరంగానో
[04:49.72] నా ప్రేమను నేరంగానో
[04:51.87] సఖియా feel my love
[04:54.27] (Feel my love, feel my love)
[04:57.15]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings