Sahachari (From "777 Charlie - Telugu")
🎵 2052 characters
⏱️ 4:00 duration
🆔 ID: 26743348
📜 Lyrics
ఎవరో నువ్వు
ఎదురైనా తొలి సహచరిలా
కలిశావు నా తోడు
క్షణమైనా వీడవు
ఇన్నాళ్లుగా ఓ ఒంటరై నేనూ
ఏ బదులైన లేదు అని
మిగిలాను ప్రశ్నలా
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా
సహచరిలా
సహచరిలా
కన్నీళ్ళ చాటు ఆ గతం
ఆ జ్ఞాపకం గాయాన్నే చెయ్యగా
చిరునవ్వుతో తుడిచి వేయగా
సమయమే మార్చుననుగా
ప్రతి మాటకు బదులు నేర్పగా
ఉండాలి నువ్వే సదా
నీ ప్రేమకే ఓ పేరు అంటూ ఉందా
హృదయాల భాష ఇంతేగా
అది వింటే చాలదా
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా
సహచరిలా
నేనొక్క తెల్లకాగితం
నువ్వు అక్షరం చేశావు సంతకం
చిరు జీవితం ఎపుడూ అంకితం
చేశావు వరమే కదా
సరిజోడుగా దొరికినావుగా
విడిపోని బంధం ఇదా
విశ్వాసమే నీ శ్వాసలోనే ఉందే
ఎన్నడూ మరువలేను అదీ
నీ ప్రాణమే నాది
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యగా
గుండె శబ్దమే విన్నాక మార్చావు నన్నిలా
సహచరిలా
ఎదురైనా తొలి సహచరిలా
కలిశావు నా తోడు
క్షణమైనా వీడవు
ఇన్నాళ్లుగా ఓ ఒంటరై నేనూ
ఏ బదులైన లేదు అని
మిగిలాను ప్రశ్నలా
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా
సహచరిలా
సహచరిలా
కన్నీళ్ళ చాటు ఆ గతం
ఆ జ్ఞాపకం గాయాన్నే చెయ్యగా
చిరునవ్వుతో తుడిచి వేయగా
సమయమే మార్చుననుగా
ప్రతి మాటకు బదులు నేర్పగా
ఉండాలి నువ్వే సదా
నీ ప్రేమకే ఓ పేరు అంటూ ఉందా
హృదయాల భాష ఇంతేగా
అది వింటే చాలదా
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా
సహచరిలా
నేనొక్క తెల్లకాగితం
నువ్వు అక్షరం చేశావు సంతకం
చిరు జీవితం ఎపుడూ అంకితం
చేశావు వరమే కదా
సరిజోడుగా దొరికినావుగా
విడిపోని బంధం ఇదా
విశ్వాసమే నీ శ్వాసలోనే ఉందే
ఎన్నడూ మరువలేను అదీ
నీ ప్రాణమే నాది
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యగా
గుండె శబ్దమే విన్నాక మార్చావు నన్నిలా
సహచరిలా
⏱️ Synced Lyrics
[00:13.84] ఎవరో నువ్వు
[00:18.19] ఎదురైనా తొలి సహచరిలా
[00:23.03] కలిశావు నా తోడు
[00:27.45] క్షణమైనా వీడవు
[00:31.77] ఇన్నాళ్లుగా ఓ ఒంటరై నేనూ
[00:40.81] ఏ బదులైన లేదు అని
[00:45.76] మిగిలాను ప్రశ్నలా
[00:52.25] నీవే నన్ను చేరగా
[00:56.64] మౌనం మాట అయ్యెగా
[01:01.58] గుండె శబ్దమే విన్నాక
[01:06.64] మార్చావు నన్నిలా
[01:09.99] సహచరిలా
[01:16.53] సహచరిలా
[01:18.98]
[01:28.35] కన్నీళ్ళ చాటు ఆ గతం
[01:31.88] ఆ జ్ఞాపకం గాయాన్నే చెయ్యగా
[01:38.45] చిరునవ్వుతో తుడిచి వేయగా
[01:43.33] సమయమే మార్చుననుగా
[01:47.44] ప్రతి మాటకు బదులు నేర్పగా
[01:52.69] ఉండాలి నువ్వే సదా
[01:56.45] నీ ప్రేమకే ఓ పేరు అంటూ ఉందా
[02:05.56] హృదయాల భాష ఇంతేగా
[02:10.48] అది వింటే చాలదా
[02:14.32] నీవే నన్ను చేరగా
[02:18.91] మౌనం మాట అయ్యెగా
[02:23.52] గుండె శబ్దమే విన్నాక
[02:28.74] మార్చావు నన్నిలా
[02:32.27] సహచరిలా
[02:34.91]
[02:50.62] నేనొక్క తెల్లకాగితం
[02:53.93] నువ్వు అక్షరం చేశావు సంతకం
[03:00.44] చిరు జీవితం ఎపుడూ అంకితం
[03:05.42] చేశావు వరమే కదా
[03:09.97] సరిజోడుగా దొరికినావుగా
[03:14.83] విడిపోని బంధం ఇదా
[03:18.63] విశ్వాసమే నీ శ్వాసలోనే ఉందే
[03:27.74] ఎన్నడూ మరువలేను అదీ
[03:32.58] నీ ప్రాణమే నాది
[03:36.85] నీవే నన్ను చేరగా
[03:41.79] మౌనం మాట అయ్యగా
[03:46.14] గుండె శబ్దమే విన్నాక మార్చావు నన్నిలా
[03:54.79] సహచరిలా
[03:57.77]
[00:18.19] ఎదురైనా తొలి సహచరిలా
[00:23.03] కలిశావు నా తోడు
[00:27.45] క్షణమైనా వీడవు
[00:31.77] ఇన్నాళ్లుగా ఓ ఒంటరై నేనూ
[00:40.81] ఏ బదులైన లేదు అని
[00:45.76] మిగిలాను ప్రశ్నలా
[00:52.25] నీవే నన్ను చేరగా
[00:56.64] మౌనం మాట అయ్యెగా
[01:01.58] గుండె శబ్దమే విన్నాక
[01:06.64] మార్చావు నన్నిలా
[01:09.99] సహచరిలా
[01:16.53] సహచరిలా
[01:18.98]
[01:28.35] కన్నీళ్ళ చాటు ఆ గతం
[01:31.88] ఆ జ్ఞాపకం గాయాన్నే చెయ్యగా
[01:38.45] చిరునవ్వుతో తుడిచి వేయగా
[01:43.33] సమయమే మార్చుననుగా
[01:47.44] ప్రతి మాటకు బదులు నేర్పగా
[01:52.69] ఉండాలి నువ్వే సదా
[01:56.45] నీ ప్రేమకే ఓ పేరు అంటూ ఉందా
[02:05.56] హృదయాల భాష ఇంతేగా
[02:10.48] అది వింటే చాలదా
[02:14.32] నీవే నన్ను చేరగా
[02:18.91] మౌనం మాట అయ్యెగా
[02:23.52] గుండె శబ్దమే విన్నాక
[02:28.74] మార్చావు నన్నిలా
[02:32.27] సహచరిలా
[02:34.91]
[02:50.62] నేనొక్క తెల్లకాగితం
[02:53.93] నువ్వు అక్షరం చేశావు సంతకం
[03:00.44] చిరు జీవితం ఎపుడూ అంకితం
[03:05.42] చేశావు వరమే కదా
[03:09.97] సరిజోడుగా దొరికినావుగా
[03:14.83] విడిపోని బంధం ఇదా
[03:18.63] విశ్వాసమే నీ శ్వాసలోనే ఉందే
[03:27.74] ఎన్నడూ మరువలేను అదీ
[03:32.58] నీ ప్రాణమే నాది
[03:36.85] నీవే నన్ను చేరగా
[03:41.79] మౌనం మాట అయ్యగా
[03:46.14] గుండె శబ్దమే విన్నాక మార్చావు నన్నిలా
[03:54.79] సహచరిలా
[03:57.77]