Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Glassmates (From "Chitralahari")

👤 Devi Sri Prasad, Rahul Sipligunj, Penchal Das 🎼 Glassmates (From "Chitralahari") ⏱️ 3:35
🎵 2340 characters
⏱️ 3:35 duration
🆔 ID: 27692436

📜 Lyrics

Come on boys

హే School కెళ్ళే వరకేరా classmates
Rent కట్టే వరకేరా roomates అరేయ్
School కెళ్ళే వరకేరా (classmates)
Rent కట్టే వరకేరా (roomates)
Weekend వచ్చే వరకే officemates
Life end అయ్యే వరకేరా soulmates
అరె end అంటూ లేని bend అంటూ కాని real relationshipఏ
(Glassmates glassmates)
(గల గల గల, గల గల గల glassmates)
(Glassmates glassmates)
(గల గల గల, గల గల గల glassmates)

హే పప్పు rate పెరిగితే (పెరగనీ పెరగనీ)
ఉప్పు rate పెరిగితే (పెరగనీ పెరగనీ)
Petrol ధర తగ్గితే (తగ్గనీ తగ్గనీ)
ఏ party ఓడని (నెగ్గనీ నెగ్గనీ)
మన snacks freshగుండనీ
మన Ice చల్లగుండనీ
మన మంచింగ్ మంచిగుండనీ
మన glass fullగుండనీ
అరె ముంచేద్దాం దాన్లో మన గుండెని
(Glassmates మనం glassmates)
(గల గల గల గల గల గల glassmates)
(Glassmates మనం glassmates)
(గల గల గల గల గల గల glassmates)

(గల గల గల ఇది glassmates కల)
(గల గల గల ఒక గుటకేస్తే భళా)
(గల గల గల ఇది glassmates కల)
(గల గల గల ఒక గుటకేస్తే భళా)

హే Trump మనకి Visa లే (ఇవ్వనీ మాననీ)
పంపు నీళ్ళు ప్రతిరోజు (నిండనీ ఎండనీ)
Buy one కి get one (అమ్మనీ ఆపనీ)
iPhone కి new model (దించనీ ముంచనీ)
మన beer పొంగుతుండనీ
మన bar rushగుండనీ
ఈ sip సాగుతుండనీ
ఈ kick ఊగుతుండనీ
ఈ ఒక్కటుంటే లోకంతో ఇంకేం పని
(Glassmates మనం glassmates)
(గల గల గల గల గల గల glassmates)
(Glassmates మనం glassmates)
(గల గల గల గల గల గల glassmates)

We are all glassmates

⏱️ Synced Lyrics

[00:04.73] Come on boys
[00:12.74] హే School కెళ్ళే వరకేరా classmates
[00:15.70] Rent కట్టే వరకేరా roomates అరేయ్
[00:18.78] School కెళ్ళే వరకేరా (classmates)
[00:22.04] Rent కట్టే వరకేరా (roomates)
[00:25.29] Weekend వచ్చే వరకే officemates
[00:28.23] Life end అయ్యే వరకేరా soulmates
[00:31.48] అరె end అంటూ లేని bend అంటూ కాని real relationshipఏ
[00:37.91] (Glassmates glassmates)
[00:40.76] (గల గల గల, గల గల గల glassmates)
[00:44.25] (Glassmates glassmates)
[00:47.26] (గల గల గల, గల గల గల glassmates)
[00:50.91]
[01:22.52] హే పప్పు rate పెరిగితే (పెరగనీ పెరగనీ)
[01:25.45] ఉప్పు rate పెరిగితే (పెరగనీ పెరగనీ)
[01:28.53] Petrol ధర తగ్గితే (తగ్గనీ తగ్గనీ)
[01:31.82] ఏ party ఓడని (నెగ్గనీ నెగ్గనీ)
[01:34.84] మన snacks freshగుండనీ
[01:37.80] మన Ice చల్లగుండనీ
[01:40.70] మన మంచింగ్ మంచిగుండనీ
[01:44.31] మన glass fullగుండనీ
[01:47.72] అరె ముంచేద్దాం దాన్లో మన గుండెని
[01:50.93] (Glassmates మనం glassmates)
[01:53.69] (గల గల గల గల గల గల glassmates)
[01:57.18] (Glassmates మనం glassmates)
[02:00.27] (గల గల గల గల గల గల glassmates)
[02:03.28]
[02:10.55] (గల గల గల ఇది glassmates కల)
[02:13.00] (గల గల గల ఒక గుటకేస్తే భళా)
[02:16.33] (గల గల గల ఇది glassmates కల)
[02:19.24] (గల గల గల ఒక గుటకేస్తే భళా)
[02:24.26]
[02:36.56] హే Trump మనకి Visa లే (ఇవ్వనీ మాననీ)
[02:39.79] పంపు నీళ్ళు ప్రతిరోజు (నిండనీ ఎండనీ)
[02:42.98] Buy one కి get one (అమ్మనీ ఆపనీ)
[02:46.20] iPhone కి new model (దించనీ ముంచనీ)
[02:49.49] మన beer పొంగుతుండనీ
[02:52.36] మన bar rushగుండనీ
[02:55.54] ఈ sip సాగుతుండనీ
[02:58.79] ఈ kick ఊగుతుండనీ
[03:02.19] ఈ ఒక్కటుంటే లోకంతో ఇంకేం పని
[03:05.33] (Glassmates మనం glassmates)
[03:08.20] (గల గల గల గల గల గల glassmates)
[03:11.26] (Glassmates మనం glassmates)
[03:14.39] (గల గల గల గల గల గల glassmates)
[03:19.05]
[03:30.57] We are all glassmates
[03:31.72]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings