Goo Gumma
🎵 2706 characters
⏱️ 4:31 duration
🆔 ID: 27738503
📜 Lyrics
గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
కూసే గువ్వా కూసెయ్యాలంటా
అరె ముద్దుముద్దుగా
కోసే పూవు కోసెయ్యాలంటా
యమ గుట్టు గుట్టుగా
గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
మాతోటకి వస్తే ఇస్తా బావ
మెత్తని అందాలు గుమ్మెత్తే అందాలు
మా పేటకి వస్తే చేయిస్తాను
మంగళ స్నానాలు నెరవెన్నెల స్నానాలు
వయ్యారం చూస్తే ఏంటంటా
యవ్వారం చూస్తే మేకంటా
పెదాలకేవి special-గా వుంచా
మధించుకోరా అబ్బాయా
మజామజాగా మధించుకుంటే కసెక్కిపోద్దమ్మో
హో హో హో
హో హో
హో హో హో
హా హా
గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
ముద్దివ్వాలంటే మంగళసూత్రం కట్టాలోయమ్మా
లగ్గం పెట్టాలోయమ్మా
నువ్ ok అంటే పంతులుగారిని
పిలిపించేసెయనా కార్యం జరిపించేసెయనా
మరి నువ్వేమంటావు బుల్లెమ్మా
అరె నీ మాటే నా మాటమ్మా
అటుంది బొమ్మా ఇటుంది బొమ్మా
నడాన పడ్డా బ్రహ్మయ్యా
ఎటేపుకెల్లి setup-u చెయ్యడం
నువ్వే చెప్పయ్యా
హో హో హో
హహహా
హో హో హో
అయ్యెయ్యో
గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
కూసే గువ్వా కూసెయ్యాలంటా
అరె ముద్దుముద్దుగా
కోసే పూవు కోసెయ్యాలంటా
యమ గుట్టు గుట్టుగా
హో హో హో
హే హేహేహే
కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
కూసే గువ్వా కూసెయ్యాలంటా
అరె ముద్దుముద్దుగా
కోసే పూవు కోసెయ్యాలంటా
యమ గుట్టు గుట్టుగా
గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
మాతోటకి వస్తే ఇస్తా బావ
మెత్తని అందాలు గుమ్మెత్తే అందాలు
మా పేటకి వస్తే చేయిస్తాను
మంగళ స్నానాలు నెరవెన్నెల స్నానాలు
వయ్యారం చూస్తే ఏంటంటా
యవ్వారం చూస్తే మేకంటా
పెదాలకేవి special-గా వుంచా
మధించుకోరా అబ్బాయా
మజామజాగా మధించుకుంటే కసెక్కిపోద్దమ్మో
హో హో హో
హో హో
హో హో హో
హా హా
గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
ముద్దివ్వాలంటే మంగళసూత్రం కట్టాలోయమ్మా
లగ్గం పెట్టాలోయమ్మా
నువ్ ok అంటే పంతులుగారిని
పిలిపించేసెయనా కార్యం జరిపించేసెయనా
మరి నువ్వేమంటావు బుల్లెమ్మా
అరె నీ మాటే నా మాటమ్మా
అటుంది బొమ్మా ఇటుంది బొమ్మా
నడాన పడ్డా బ్రహ్మయ్యా
ఎటేపుకెల్లి setup-u చెయ్యడం
నువ్వే చెప్పయ్యా
హో హో హో
హహహా
హో హో హో
అయ్యెయ్యో
గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
కూసే గువ్వా కూసెయ్యాలంటా
అరె ముద్దుముద్దుగా
కోసే పూవు కోసెయ్యాలంటా
యమ గుట్టు గుట్టుగా
హో హో హో
హే హేహేహే
⏱️ Synced Lyrics
[00:31.26] గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
[00:38.47] కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
[00:45.50] కూసే గువ్వా కూసెయ్యాలంటా
[00:48.78] అరె ముద్దుముద్దుగా
[00:52.74] కోసే పూవు కోసెయ్యాలంటా
[00:55.51] యమ గుట్టు గుట్టుగా
[00:59.09]
[01:06.37] గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
[01:09.86] కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
[01:13.52]
[01:53.03] మాతోటకి వస్తే ఇస్తా బావ
[01:55.01] మెత్తని అందాలు గుమ్మెత్తే అందాలు
[01:59.85] మా పేటకి వస్తే చేయిస్తాను
[02:01.91] మంగళ స్నానాలు నెరవెన్నెల స్నానాలు
[02:06.77] వయ్యారం చూస్తే ఏంటంటా
[02:10.21] యవ్వారం చూస్తే మేకంటా
[02:13.97] పెదాలకేవి special-గా వుంచా
[02:16.08] మధించుకోరా అబ్బాయా
[02:17.80] మజామజాగా మధించుకుంటే కసెక్కిపోద్దమ్మో
[02:21.37] హో హో హో
[02:23.40] హో హో
[02:24.53] హో హో హో
[02:27.02] హా హా
[02:28.01] గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
[02:31.48] కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
[02:35.32]
[03:11.40] ముద్దివ్వాలంటే మంగళసూత్రం కట్టాలోయమ్మా
[03:14.66] లగ్గం పెట్టాలోయమ్మా
[03:18.16] నువ్ ok అంటే పంతులుగారిని
[03:20.45] పిలిపించేసెయనా కార్యం జరిపించేసెయనా
[03:25.26] మరి నువ్వేమంటావు బుల్లెమ్మా
[03:28.88] అరె నీ మాటే నా మాటమ్మా
[03:32.13] అటుంది బొమ్మా ఇటుంది బొమ్మా
[03:33.92] నడాన పడ్డా బ్రహ్మయ్యా
[03:35.93] ఎటేపుకెల్లి setup-u చెయ్యడం
[03:37.59] నువ్వే చెప్పయ్యా
[03:39.03] హో హో హో
[03:41.51] హహహా
[03:43.52] హో హో హో
[03:45.53] అయ్యెయ్యో
[03:46.68] గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
[03:52.97] కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
[04:00.26] కూసే గువ్వా కూసెయ్యాలంటా
[04:03.40] అరె ముద్దుముద్దుగా
[04:07.04] కోసే పూవు కోసెయ్యాలంటా
[04:10.37] యమ గుట్టు గుట్టుగా
[04:19.96] హో హో హో
[04:26.85] హే హేహేహే
[04:28.13]
[00:38.47] కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
[00:45.50] కూసే గువ్వా కూసెయ్యాలంటా
[00:48.78] అరె ముద్దుముద్దుగా
[00:52.74] కోసే పూవు కోసెయ్యాలంటా
[00:55.51] యమ గుట్టు గుట్టుగా
[00:59.09]
[01:06.37] గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
[01:09.86] కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
[01:13.52]
[01:53.03] మాతోటకి వస్తే ఇస్తా బావ
[01:55.01] మెత్తని అందాలు గుమ్మెత్తే అందాలు
[01:59.85] మా పేటకి వస్తే చేయిస్తాను
[02:01.91] మంగళ స్నానాలు నెరవెన్నెల స్నానాలు
[02:06.77] వయ్యారం చూస్తే ఏంటంటా
[02:10.21] యవ్వారం చూస్తే మేకంటా
[02:13.97] పెదాలకేవి special-గా వుంచా
[02:16.08] మధించుకోరా అబ్బాయా
[02:17.80] మజామజాగా మధించుకుంటే కసెక్కిపోద్దమ్మో
[02:21.37] హో హో హో
[02:23.40] హో హో
[02:24.53] హో హో హో
[02:27.02] హా హా
[02:28.01] గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
[02:31.48] కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
[02:35.32]
[03:11.40] ముద్దివ్వాలంటే మంగళసూత్రం కట్టాలోయమ్మా
[03:14.66] లగ్గం పెట్టాలోయమ్మా
[03:18.16] నువ్ ok అంటే పంతులుగారిని
[03:20.45] పిలిపించేసెయనా కార్యం జరిపించేసెయనా
[03:25.26] మరి నువ్వేమంటావు బుల్లెమ్మా
[03:28.88] అరె నీ మాటే నా మాటమ్మా
[03:32.13] అటుంది బొమ్మా ఇటుంది బొమ్మా
[03:33.92] నడాన పడ్డా బ్రహ్మయ్యా
[03:35.93] ఎటేపుకెల్లి setup-u చెయ్యడం
[03:37.59] నువ్వే చెప్పయ్యా
[03:39.03] హో హో హో
[03:41.51] హహహా
[03:43.52] హో హో హో
[03:45.53] అయ్యెయ్యో
[03:46.68] గూ గుమ్మ గూ గుమ్మ గుమ్మడి చేలో
[03:52.97] కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో
[04:00.26] కూసే గువ్వా కూసెయ్యాలంటా
[04:03.40] అరె ముద్దుముద్దుగా
[04:07.04] కోసే పూవు కోసెయ్యాలంటా
[04:10.37] యమ గుట్టు గుట్టుగా
[04:19.96] హో హో హో
[04:26.85] హే హేహేహే
[04:28.13]