Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Andagaada

👤 Harini 🎼 Gharshana ⏱️ 5:21
🎵 2638 characters
⏱️ 5:21 duration
🆔 ID: 28053463

📜 Lyrics

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా

గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

గాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం
నా అందం చందం అంతా నీకోసం
తోడే లేదని కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం
ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

జారే పైటకి తూలే మాటకి తాపం పెంచిందయ్యో నీ రూపం
ఏనాడూ లేనేలేదు ఈ మైకం
నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం పెంచిందయ్యో నీ స్నేహం
గుర్తంటూ రానేరాదు ఈ లోకం
నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
రాగమై సాగెనే అంతులేని ఆనందం

మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా

⏱️ Synced Lyrics

[00:27.16] అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
[00:32.76] అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
[00:38.25] మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
[00:44.06] పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
[00:49.62] గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
[00:55.19] నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
[01:01.03] ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
[01:06.55] అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
[01:12.05] అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
[01:50.28] గాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం
[01:56.03] నా అందం చందం అంతా నీకోసం
[02:07.12] తోడే లేదని కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం
[02:12.94] నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
[02:24.20] ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం
[02:29.78] ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం
[02:38.17] అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
[02:44.12] అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
[03:18.03] జారే పైటకి తూలే మాటకి తాపం పెంచిందయ్యో నీ రూపం
[03:37.42] ఏనాడూ లేనేలేదు ఈ మైకం
[03:43.11] నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం పెంచిందయ్యో నీ స్నేహం
[03:54.59] గుర్తంటూ రానేరాదు ఈ లోకం
[03:57.31] నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
[04:00.23] రాగమై సాగెనే అంతులేని ఆనందం
[04:19.97] మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
[04:25.45] పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
[04:31.22] గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
[04:36.72] నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
[04:42.59] ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
[05:20.19]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings