Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

CHIRAKALA SNEHAM (feat. Sharon sisters)

👤 JK CHRISTOPHER, Sharon sisters 🎼 CHIRAKALA SNEHAM ⏱️ 6:19
🎵 3105 characters
⏱️ 6:19 duration
🆔 ID: 28088465

📜 Lyrics

చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా
చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్యా
నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా
ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం

బంధువులు వెలివేసినా, వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం
బంధువులు వెలివేసినా, వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం

కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం
కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం

నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం
నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం

చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా
సన్నిహితుడా
చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్యా
నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా
ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం

⏱️ Synced Lyrics

[00:32.76] చిరకాల స్నేహితుడా
[00:36.55] నా హృదయాన సన్నిహితుడా
[00:40.51] చిరకాల స్నేహితుడా
[00:44.47] నా హృదయాన సన్నిహితుడా
[00:48.41] నా తోడు నీవయ్యా
[00:52.39] నీ స్నేహం చాలయ్యా
[00:56.26] నా నీడ నీవయ్యా
[01:00.39] ప్రియ ప్రభువా యేసయ్యా
[01:04.38] చిరకాల స్నేహం
[01:08.32] ఇది నా యేసు స్నేహం
[01:12.12] చిరకాల స్నేహం
[01:16.28] ఇది నా యేసు స్నేహం
[01:20.36]
[01:56.86] బంధువులు వెలివేసినా, వెలివేయని స్నేహం
[02:04.84] లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం
[02:13.26] బంధువులు వెలివేసినా, వెలివేయని స్నేహం
[02:20.71] లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం
[02:28.36] చిరకాల స్నేహం
[02:32.28] ఇది నా యేసు స్నేహం
[02:36.77] చిరకాల స్నేహం
[02:40.36] ఇది నా యేసు స్నేహం
[02:43.71]
[03:16.84] కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
[03:24.84] నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం
[03:32.71] కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
[03:40.68] నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం
[03:48.45] చిరకాల స్నేహం
[03:52.09] ఇది నా యేసు స్నేహం
[03:56.53] చిరకాల స్నేహం
[04:00.38] ఇది నా యేసు స్నేహం
[04:04.15]
[04:36.61] నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం
[04:44.97] కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం
[04:52.95] నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం
[05:01.26] కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం
[05:08.32] చిరకాల స్నేహం
[05:12.35] ఇది నా యేసు స్నేహం
[05:16.43] చిరకాల స్నేహం
[05:20.13] ఇది నా యేసు స్నేహం
[05:24.74] చిరకాల స్నేహితుడా
[05:28.31] నా హృదయాన సన్నిహితుడా
[05:30.91] సన్నిహితుడా
[05:32.82] చిరకాల స్నేహితుడా
[05:36.12] నా హృదయాన సన్నిహితుడా
[05:40.34] నా తోడు నీవయ్యా
[05:44.49] నీ స్నేహం చాలయ్యా
[05:48.28] నా నీడ నీవయ్యా
[05:52.17] ప్రియ ప్రభువా యేసయ్యా
[05:56.36] చిరకాల స్నేహం
[06:00.11] ఇది నా యేసు స్నేహం
[06:04.23] చిరకాల స్నేహం
[06:08.14] ఇది నా యేసు స్నేహం
[06:11.87]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings