Sehri..Sehari
🎵 2430 characters
⏱️ 4:45 duration
🆔 ID: 28093780
📜 Lyrics
అప్పుడెప్పుడో జరిగిన కథలో
ఇప్పుడప్పుడే జరగని కలలో
ఎప్పుడైన ఈ పని లేని
ఆలోచన దండగే కదా
ఉన్నదొక్కటే నడిచే సమయం
దానితోనే నువ్వు చేసెయ్ పయనం
మరు నిమిషం లేదంటూ
Lifeఏ గడిపెయ్ మెరుపులా
గల గల పారేటి నది
ఎక్కడైనా ఆగేనా అది
మనసుకు కట్టొద్దు గది
ఉన్న హద్దులన్నీ దాటుకెళ్తే
పండగే మరి
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
ఎన్నో మలుపులు కలిసిన జీవితమే
చెరితైయి వెలిగి పోవాలంటే తెలుసుకోవే
వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు
గమ్యమేదో తెలిసి సాగిపొవే
రేపటికై కలలు కంటూ
కలలన్నీ నిజం చేస్తూ
ఆశే నీ శ్వాస అయితే
రాతే మారి పోదా
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
అంతు లేని ఓ అందం ఉంది
అందుకోమనే లోకం అంది
అందుకోసమే చెపుతున్నా
రాజీ పడటం మానుకో
కనులకు నచ్చింది చూసెయ్
మనసుకు తోచింది చేసెయ్
అడిగితే ఈమాట చెప్పెయ్
నవ్వుతుండగానే మగ్గి పొతే స్వర్గమే అని
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
ఇప్పుడప్పుడే జరగని కలలో
ఎప్పుడైన ఈ పని లేని
ఆలోచన దండగే కదా
ఉన్నదొక్కటే నడిచే సమయం
దానితోనే నువ్వు చేసెయ్ పయనం
మరు నిమిషం లేదంటూ
Lifeఏ గడిపెయ్ మెరుపులా
గల గల పారేటి నది
ఎక్కడైనా ఆగేనా అది
మనసుకు కట్టొద్దు గది
ఉన్న హద్దులన్నీ దాటుకెళ్తే
పండగే మరి
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
ఎన్నో మలుపులు కలిసిన జీవితమే
చెరితైయి వెలిగి పోవాలంటే తెలుసుకోవే
వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు
గమ్యమేదో తెలిసి సాగిపొవే
రేపటికై కలలు కంటూ
కలలన్నీ నిజం చేస్తూ
ఆశే నీ శ్వాస అయితే
రాతే మారి పోదా
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
అంతు లేని ఓ అందం ఉంది
అందుకోమనే లోకం అంది
అందుకోసమే చెపుతున్నా
రాజీ పడటం మానుకో
కనులకు నచ్చింది చూసెయ్
మనసుకు తోచింది చేసెయ్
అడిగితే ఈమాట చెప్పెయ్
నవ్వుతుండగానే మగ్గి పొతే స్వర్గమే అని
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
సెహెరీ సెహెరీ సెహెరీ
అరెయ్ చిన్నది जिंदगी
⏱️ Synced Lyrics
[00:14.16] అప్పుడెప్పుడో జరిగిన కథలో
[00:17.51] ఇప్పుడప్పుడే జరగని కలలో
[00:21.08] ఎప్పుడైన ఈ పని లేని
[00:24.49] ఆలోచన దండగే కదా
[00:27.61] ఉన్నదొక్కటే నడిచే సమయం
[00:31.27] దానితోనే నువ్వు చేసెయ్ పయనం
[00:34.30] మరు నిమిషం లేదంటూ
[00:38.06] Lifeఏ గడిపెయ్ మెరుపులా
[00:41.74] గల గల పారేటి నది
[00:45.35] ఎక్కడైనా ఆగేనా అది
[00:48.57] మనసుకు కట్టొద్దు గది
[00:51.27] ఉన్న హద్దులన్నీ దాటుకెళ్తే
[00:53.34] పండగే మరి
[00:54.47] సెహెరీ సెహెరీ సెహెరీ
[01:05.07] అరెయ్ చిన్నది जिंदगी
[01:08.28] సెహెరీ సెహెరీ సెహెరీ
[01:18.83] అరెయ్ చిన్నది जिंदगी
[01:22.20]
[02:04.33] ఎన్నో మలుపులు కలిసిన జీవితమే
[02:09.38] చెరితైయి వెలిగి పోవాలంటే తెలుసుకోవే
[02:17.57] వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు
[02:25.02] గమ్యమేదో తెలిసి సాగిపొవే
[02:30.87] రేపటికై కలలు కంటూ
[02:34.52] కలలన్నీ నిజం చేస్తూ
[02:38.17] ఆశే నీ శ్వాస అయితే
[02:41.10] రాతే మారి పోదా
[02:52.67] సెహెరీ సెహెరీ సెహెరీ
[03:03.24] అరెయ్ చిన్నది जिंदगी
[03:06.66] సెహెరీ సెహెరీ సెహెరీ
[03:17.07] అరెయ్ చిన్నది जिंदगी
[03:19.93]
[03:35.01] అంతు లేని ఓ అందం ఉంది
[03:38.20] అందుకోమనే లోకం అంది
[03:41.33] అందుకోసమే చెపుతున్నా
[03:44.73] రాజీ పడటం మానుకో
[04:02.37] కనులకు నచ్చింది చూసెయ్
[04:05.92] మనసుకు తోచింది చేసెయ్
[04:08.73] అడిగితే ఈమాట చెప్పెయ్
[04:11.94] నవ్వుతుండగానే మగ్గి పొతే స్వర్గమే అని
[04:15.13] సెహెరీ సెహెరీ సెహెరీ
[04:25.30] అరెయ్ చిన్నది जिंदगी
[04:28.80] సెహెరీ సెహెరీ సెహెరీ
[04:39.50] అరెయ్ చిన్నది जिंदगी
[04:41.86]
[00:17.51] ఇప్పుడప్పుడే జరగని కలలో
[00:21.08] ఎప్పుడైన ఈ పని లేని
[00:24.49] ఆలోచన దండగే కదా
[00:27.61] ఉన్నదొక్కటే నడిచే సమయం
[00:31.27] దానితోనే నువ్వు చేసెయ్ పయనం
[00:34.30] మరు నిమిషం లేదంటూ
[00:38.06] Lifeఏ గడిపెయ్ మెరుపులా
[00:41.74] గల గల పారేటి నది
[00:45.35] ఎక్కడైనా ఆగేనా అది
[00:48.57] మనసుకు కట్టొద్దు గది
[00:51.27] ఉన్న హద్దులన్నీ దాటుకెళ్తే
[00:53.34] పండగే మరి
[00:54.47] సెహెరీ సెహెరీ సెహెరీ
[01:05.07] అరెయ్ చిన్నది जिंदगी
[01:08.28] సెహెరీ సెహెరీ సెహెరీ
[01:18.83] అరెయ్ చిన్నది जिंदगी
[01:22.20]
[02:04.33] ఎన్నో మలుపులు కలిసిన జీవితమే
[02:09.38] చెరితైయి వెలిగి పోవాలంటే తెలుసుకోవే
[02:17.57] వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు
[02:25.02] గమ్యమేదో తెలిసి సాగిపొవే
[02:30.87] రేపటికై కలలు కంటూ
[02:34.52] కలలన్నీ నిజం చేస్తూ
[02:38.17] ఆశే నీ శ్వాస అయితే
[02:41.10] రాతే మారి పోదా
[02:52.67] సెహెరీ సెహెరీ సెహెరీ
[03:03.24] అరెయ్ చిన్నది जिंदगी
[03:06.66] సెహెరీ సెహెరీ సెహెరీ
[03:17.07] అరెయ్ చిన్నది जिंदगी
[03:19.93]
[03:35.01] అంతు లేని ఓ అందం ఉంది
[03:38.20] అందుకోమనే లోకం అంది
[03:41.33] అందుకోసమే చెపుతున్నా
[03:44.73] రాజీ పడటం మానుకో
[04:02.37] కనులకు నచ్చింది చూసెయ్
[04:05.92] మనసుకు తోచింది చేసెయ్
[04:08.73] అడిగితే ఈమాట చెప్పెయ్
[04:11.94] నవ్వుతుండగానే మగ్గి పొతే స్వర్గమే అని
[04:15.13] సెహెరీ సెహెరీ సెహెరీ
[04:25.30] అరెయ్ చిన్నది जिंदगी
[04:28.80] సెహెరీ సెహెరీ సెహెరీ
[04:39.50] అరెయ్ చిన్నది जिंदगी
[04:41.86]