Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Uppenantha (From "Aarya-2")

👤 Devi Sri Prasad 🎼 Best of Devi Sri Prasad ⏱️ 5:27
🎵 2894 characters
⏱️ 5:27 duration
🆔 ID: 28951706

📜 Lyrics

ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో

తియ్యనైన ఈ బాధకి
ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ నిన్ను చూసే ఈ కళ్లకీ
లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ
ఇన్ని శిక్షలెందుకో

I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంట పడి నా మనసు మసిచేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి
పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకు ముల్లులా మరీ
గుండెల్లో సరాసరి

I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే
నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే
తోడేస్తా ఆ కళ్లనే

I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో

⏱️ Synced Lyrics

[00:29.79] ఉప్పెనంత ఈ ప్రేమకి
[00:32.47] గుప్పెడంత గుండె ఏమిటో
[00:35.26] చెప్పలేని ఈ హాయికి
[00:37.33] భాషే ఎందుకో
[00:40.74] తియ్యనైన ఈ బాధకి
[00:43.25] ఉప్పునీరు కంట దేనికో
[00:46.32] రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
[00:51.37] ఓ నిన్ను చూసే ఈ కళ్లకీ
[00:54.59] లోకమంత ఇంక ఎందుకో
[00:57.50] రెండు అక్షరాల ప్రేమకీ
[01:00.35] ఇన్ని శిక్షలెందుకో
[01:02.50] I love you నా ఊపిరి ఆగిపోయినా
[01:08.28] I love you నా ప్రాణం పోయినా
[01:13.66] I love you నా ఊపిరి ఆగిపోయినా
[01:19.37] I love you నా ప్రాణం పోయినా
[01:25.67] ఉప్పెనంత ఈ ప్రేమకి
[01:27.54] గుప్పెడంత గుండె ఏమిటో
[01:31.00] చెప్పలేని ఈ హాయికి
[01:33.43] భాషే ఎందుకో
[01:36.14]
[02:29.90] కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
[02:35.42] సెకనుకోసారైనా చంపేస్తావు
[02:41.03] మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
[02:46.54] వెంట పడి నా మనసు మసిచేస్తావు
[02:52.04] తీసుకుంటే నువ్వు ఊపిరి
[02:54.31] పోసుకుంట ఆయువే చెలి
[02:57.66] గుచ్చుకోకు ముల్లులా మరీ
[03:00.18] గుండెల్లో సరాసరి
[03:02.66] I love you నా ఊపిరి ఆగిపోయినా
[03:08.19] I love you నా ప్రాణం పోయినా
[03:14.37] ఉప్పెనంత ఈ ప్రేమకి
[03:16.85] గుప్పెడంత గుండె ఏమిటో
[03:19.88] చెప్పలేని ఈ హాయికి
[03:22.35] భాషే ఎందుకో
[03:25.59]
[03:56.42] చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
[04:01.82] మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
[04:07.58] చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
[04:13.17] తొలకరే లేకుండా పాతెయ్యనా
[04:18.44] నిన్ను కోరి పూలు తాకితే
[04:21.36] నరుకుతాను పూల తోటనే
[04:24.25] నిన్ను చూస్తే ఉన్న చోటనే
[04:26.35] తోడేస్తా ఆ కళ్లనే
[04:29.20] I love you నా ఊపిరి ఆగిపోయినా
[04:34.86] I love you నా ప్రాణం పోయినా
[04:40.11] I love you నా ఊపిరి ఆగిపోయినా
[04:45.97] I love you నా ప్రాణం పోయినా
[04:52.03] ఉప్పెనంత ఈ ప్రేమకి
[04:54.29] గుప్పెడంత గుండె ఏమిటో
[04:57.71] చెప్పలేని ఈ హాయికి
[04:59.65] భాషే ఎందుకో
[05:02.62]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings