Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Avunanavaa

👤 Leon James 🎼 Avunanavaa (From "Ori Devuda") ⏱️ 4:43
🎵 2615 characters
⏱️ 4:43 duration
🆔 ID: 29401354

📜 Lyrics

(ధీంతనన ధిరన)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధీంతనన)
(ధీరే ధీరే నా)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధీంతనన)
(ధీరే ధీరే నా)
హ్మ్మ్ మ్మ్ మ్మ్
ఏమని అనాలని తోచని క్షణాలివి
ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా
ఆమని నువ్వేనని
నీ జత చేరాలని
ఏ తలపో మొదలయ్యే మౌనమిదా
ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి
నువ్వే బదులని రాగలనా నీ దరికి
విడిగా తడిగా విరబూసే కళకి
చెలియా నీ కాంతినందించవా

అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగ సమీపించవా
హ్మ్మ్ మ్మ్ మ్మ్
తెలిసే లోపే నువ్వు తెలిసే లోపే
చెలి చేజారిందే ప్రపంచం
కలిసే లోపే మనం కలిసే లోపే ఇలా
ఎడబాటై రగిలినదే కాలం
కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్న
వెతికానే ఓ తీరాలని
నిజమేదో తెలిసాక ఇపుడంటూ ఉన్న
ఎన్నటికీ నువు కావాలని

అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగ సమీపించవా
అవుననవా అవుననవా ఏఏ అవుననవా
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధీంతనన)
(ధీరే ధీరే నా)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధీంతనన)
(ధీరే ధీరే నా)
అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగ సమీపించవా

⏱️ Synced Lyrics

[00:00.54] (ధీంతనన ధిరన)
[00:02.97] (ధీంతనన ధిరన)
[00:05.59] (ధీంతనన ధీంతనన)
[00:07.99] (ధీరే ధీరే నా)
[00:10.61] (ధీంతనన ధిరన)
[00:12.99] (ధీంతనన ధిరన)
[00:15.36] (ధీంతనన ధీంతనన)
[00:18.25] (ధీరే ధీరే నా)
[00:21.84]
[00:26.19] హ్మ్మ్ మ్మ్ మ్మ్
[00:31.49] ఏమని అనాలని తోచని క్షణాలివి
[00:35.93] ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా
[00:41.10] ఆమని నువ్వేనని
[00:43.86] నీ జత చేరాలని
[00:46.30] ఏ తలపో మొదలయ్యే మౌనమిదా
[00:50.47] ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి
[00:55.39] నువ్వే బదులని రాగలనా నీ దరికి
[01:01.14] విడిగా తడిగా విరబూసే కళకి
[01:05.60] చెలియా నీ కాంతినందించవా
[01:10.41] అవుననవా అవుననవా అవుననవా
[01:18.10] మనసును సంబాళించవా
[01:20.61] అవుననవా అవుననవా అవుననవా
[01:28.22] మరలా ప్రేమగ సమీపించవా
[01:32.29]
[01:51.81] హ్మ్మ్ మ్మ్ మ్మ్
[01:56.73] తెలిసే లోపే నువ్వు తెలిసే లోపే
[02:01.06] చెలి చేజారిందే ప్రపంచం
[02:06.71] కలిసే లోపే మనం కలిసే లోపే ఇలా
[02:11.73] ఎడబాటై రగిలినదే కాలం
[02:16.52] కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్న
[02:21.25] వెతికానే ఓ తీరాలని
[02:26.62] నిజమేదో తెలిసాక ఇపుడంటూ ఉన్న
[02:31.37] ఎన్నటికీ నువు కావాలని
[02:35.22]
[02:39.01] అవుననవా అవుననవా అవుననవా
[02:46.49] మనసును సంబాళించవా
[02:49.05] అవుననవా అవుననవా అవుననవా
[02:56.58] మరలా ప్రేమగ సమీపించవా
[03:02.37]
[03:09.30] అవుననవా అవుననవా ఏఏ అవుననవా
[03:19.66]
[03:32.95] (ధీంతనన ధిరన)
[03:35.35] (ధీంతనన ధిరన)
[03:37.75] (ధీంతనన ధీంతనన)
[03:40.34] (ధీరే ధీరే నా)
[03:42.75] (ధీంతనన ధిరన)
[03:45.39] (ధీంతనన ధిరన)
[03:47.54] (ధీంతనన ధీంతనన)
[03:50.31] (ధీరే ధీరే నా)
[03:53.68]
[04:15.48] అవుననవా అవుననవా అవుననవా
[04:23.73] మనసును సంబాళించవా
[04:26.42] అవుననవా అవుననవా అవుననవా
[04:34.44] మరలా ప్రేమగ సమీపించవా
[04:37.44]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings