Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nee Kalle Diwali

👤 Shahid Mallya, Bheems Ceciroleo 🎼 Gaalodu ⏱️ 3:54
🎵 1813 characters
⏱️ 3:54 duration
🆔 ID: 29464673

📜 Lyrics

నీ కళ్లే దీవాళి
నీ నవ్వే రంగేలీ
నీ మాటే జోలాలి

అవి నావై పోవాలి
నువ్వు నేనై పోవాలి నీ అందం జాబిల్లి
నీ స్నేహం సిరిమల్లి
నీ ప్రేమే విరజల్లి

అవి నావై పోవాలి
నువ్వు నేనై పోవాలి

ఆ రంగుల్లో ముంచావు
నా రోజులే రాకుమారి
జన్మంత చేస్తాను
నీ పూజలే నా ధేవేరీనీ మాయలో మాయమయ్యి
నీ రాకతో ధొరికానని
నీ ఊహలో ఉన్నానని
నా ఊపిరే ఊయలూగింధని
ఆకాశమే నాతో ఇలా
తన అందం మించిన అందం
నాకు సొంతం అంటూ నిన్ను చూపిస్తే

కల్లోకొచ్చింది
దిల్లోకొచ్చింది

హో కాసేపే ఉంటుంది
ఆ మెరుపులే ఊ చిన్నారి
వందేళ్లు నాతోనే ఉంటాయ్
నీలా మారినా కళ్ళలో నీ కలలకి
నీ నవ్వుతో రెక్కలిచ్చావని
కాలాలని, వారాలని
నీ పేరుతో పిలుచు కుంటానని

సంతోషమే మన సొంతమై
దేశాలే తిరగాల
భూలోకమంత
ప్రేమలోనే కొలువుందే

ఏం మాయో చేసింది
ఏం మంత్రం వేసింది

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings