Eppudainna
🎵 1816 characters
⏱️ 4:02 duration
🆔 ID: 29759782
📜 Lyrics
ఎప్పుడైనా నీ రూపం
నువ్వు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే
ఉంటుందమ్మా ఓ ప్రేమ
అన్నింటా నీదేనే
అడుగడుగు నీ జోరే
గుండెల్లో గోదారే పొంగే భావమా
వెంటాడే పరిచయమో
వేటాడే పరిమళమో
మౌనంతో మాటాడే
మంత్రాలమారి మహిమో
అరరే ఎంత ప్రేమో
అది ఏం పిచ్చీతనమో
ప్రేమైతే వేరైనా
ఆ రెండూ ఒక్కటేమో
ఎప్పుడైనా నీ రూపం
నువు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే
ఉంటుందమ్మా ఓ ప్రేమా
చిరుకందైన చిరుచమట
చిమరేస్తుంటే నా నుదుట
సూర్యుడినే కసిరేస్తాడట
పప్పడి పడిన నా పైన
నా సుకుమారం కందునట
పూవులతో కలహేస్తాడట
కలిసొచ్చిన తొలివరమో
కనిపించని కలవరం
శృతి మించిన రాగంలో
ఓ హవనమో
తను నా కంటి మెరుపు
కలిగే యాద మరుపు
తనకైనా దలిసేలా
ఆ దెంత కొంటెతనమో
అరరే ఎంత ప్రేమో
అది ఏం పిచ్చితనమో
ప్రేమైతే వేరైనా
ఆ రెండూ ఒక్కటేమో
నువ్వు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే
ఉంటుందమ్మా ఓ ప్రేమ
అన్నింటా నీదేనే
అడుగడుగు నీ జోరే
గుండెల్లో గోదారే పొంగే భావమా
వెంటాడే పరిచయమో
వేటాడే పరిమళమో
మౌనంతో మాటాడే
మంత్రాలమారి మహిమో
అరరే ఎంత ప్రేమో
అది ఏం పిచ్చీతనమో
ప్రేమైతే వేరైనా
ఆ రెండూ ఒక్కటేమో
ఎప్పుడైనా నీ రూపం
నువు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే
ఉంటుందమ్మా ఓ ప్రేమా
చిరుకందైన చిరుచమట
చిమరేస్తుంటే నా నుదుట
సూర్యుడినే కసిరేస్తాడట
పప్పడి పడిన నా పైన
నా సుకుమారం కందునట
పూవులతో కలహేస్తాడట
కలిసొచ్చిన తొలివరమో
కనిపించని కలవరం
శృతి మించిన రాగంలో
ఓ హవనమో
తను నా కంటి మెరుపు
కలిగే యాద మరుపు
తనకైనా దలిసేలా
ఆ దెంత కొంటెతనమో
అరరే ఎంత ప్రేమో
అది ఏం పిచ్చితనమో
ప్రేమైతే వేరైనా
ఆ రెండూ ఒక్కటేమో
⏱️ Synced Lyrics
[00:41.76] ఎప్పుడైనా నీ రూపం
[00:43.74] నువ్వు చూడాలంటే చెప్పమ్మా
[00:46.59] అచ్చంగా ఇతగాడల్లే
[00:49.35] ఉంటుందమ్మా ఓ ప్రేమ
[00:52.39] అన్నింటా నీదేనే
[00:54.73] అడుగడుగు నీ జోరే
[00:57.35] గుండెల్లో గోదారే పొంగే భావమా
[01:01.99] వెంటాడే పరిచయమో
[01:04.36] వేటాడే పరిమళమో
[01:06.73] మౌనంతో మాటాడే
[01:09.63] మంత్రాలమారి మహిమో
[01:12.38] అరరే ఎంత ప్రేమో
[01:14.45] అది ఏం పిచ్చీతనమో
[01:17.25] ప్రేమైతే వేరైనా
[01:19.87] ఆ రెండూ ఒక్కటేమో
[01:22.78]
[01:43.62] ఎప్పుడైనా నీ రూపం
[01:45.81] నువు చూడాలంటే చెప్పమ్మా
[01:49.11] అచ్చంగా ఇతగాడల్లే
[01:51.14] ఉంటుందమ్మా ఓ ప్రేమా
[01:54.44]
[02:35.16] చిరుకందైన చిరుచమట
[02:37.42] చిమరేస్తుంటే నా నుదుట
[02:40.02] సూర్యుడినే కసిరేస్తాడట
[02:45.43] పప్పడి పడిన నా పైన
[02:47.71] నా సుకుమారం కందునట
[02:50.58] పూవులతో కలహేస్తాడట
[02:56.12] కలిసొచ్చిన తొలివరమో
[02:58.63] కనిపించని కలవరం
[03:01.04] శృతి మించిన రాగంలో
[03:03.38] ఓ హవనమో
[03:05.75] తను నా కంటి మెరుపు
[03:07.99] కలిగే యాద మరుపు
[03:10.84] తనకైనా దలిసేలా
[03:13.40] ఆ దెంత కొంటెతనమో
[03:16.27] అరరే ఎంత ప్రేమో
[03:18.29] అది ఏం పిచ్చితనమో
[03:20.99] ప్రేమైతే వేరైనా
[03:23.70] ఆ రెండూ ఒక్కటేమో
[03:26.64]
[00:43.74] నువ్వు చూడాలంటే చెప్పమ్మా
[00:46.59] అచ్చంగా ఇతగాడల్లే
[00:49.35] ఉంటుందమ్మా ఓ ప్రేమ
[00:52.39] అన్నింటా నీదేనే
[00:54.73] అడుగడుగు నీ జోరే
[00:57.35] గుండెల్లో గోదారే పొంగే భావమా
[01:01.99] వెంటాడే పరిచయమో
[01:04.36] వేటాడే పరిమళమో
[01:06.73] మౌనంతో మాటాడే
[01:09.63] మంత్రాలమారి మహిమో
[01:12.38] అరరే ఎంత ప్రేమో
[01:14.45] అది ఏం పిచ్చీతనమో
[01:17.25] ప్రేమైతే వేరైనా
[01:19.87] ఆ రెండూ ఒక్కటేమో
[01:22.78]
[01:43.62] ఎప్పుడైనా నీ రూపం
[01:45.81] నువు చూడాలంటే చెప్పమ్మా
[01:49.11] అచ్చంగా ఇతగాడల్లే
[01:51.14] ఉంటుందమ్మా ఓ ప్రేమా
[01:54.44]
[02:35.16] చిరుకందైన చిరుచమట
[02:37.42] చిమరేస్తుంటే నా నుదుట
[02:40.02] సూర్యుడినే కసిరేస్తాడట
[02:45.43] పప్పడి పడిన నా పైన
[02:47.71] నా సుకుమారం కందునట
[02:50.58] పూవులతో కలహేస్తాడట
[02:56.12] కలిసొచ్చిన తొలివరమో
[02:58.63] కనిపించని కలవరం
[03:01.04] శృతి మించిన రాగంలో
[03:03.38] ఓ హవనమో
[03:05.75] తను నా కంటి మెరుపు
[03:07.99] కలిగే యాద మరుపు
[03:10.84] తనకైనా దలిసేలా
[03:13.40] ఆ దెంత కొంటెతనమో
[03:16.27] అరరే ఎంత ప్రేమో
[03:18.29] అది ఏం పిచ్చితనమో
[03:20.99] ప్రేమైతే వేరైనా
[03:23.70] ఆ రెండూ ఒక్కటేమో
[03:26.64]