Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ne Chuk Chuk

👤 Devi Sri Prasad 🎼 Tulasi ⏱️ 5:10
🎵 5160 characters
⏱️ 5:10 duration
🆔 ID: 29822650

📜 Lyrics

కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్
కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్
కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్
కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్

నే ఛుక్ ఛుక్ బండినిరో
నే ఛుక్ ఛుక్ బండినిరో
అరె కుదురుగ ఉండనురో
నా ఇంజిన్ మీదే చెయ్యేసి
హీట్ ఎక్కించు

కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్

నే చక చక చక్రంరో
అరె కదిలితే ఆగనురో
నా గాడి పట్టాలెక్కించి
జర లాగించూ

కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్

హే మిరియాగూడ టేషన్ కాడా
ముస్కా ఇస్తూ సోకుల్మాడ
హే మిరియాగూడ టేషన్ కాడా
ముస్కా ఇస్తూ సోకుల్మాడ
బస్తీ పోరలు టైరో అన్న
జారే అన్నన్ లే

హే బీబీ నగరం జంక్షన్ కాడా
బిచా చేస్తూ తోడా తోడా
లాలూ సేటు సై సై అన్న
నై నై చెప్పినలే

అరె గాన్నుంచి పరుగులు పెట్టి
నేనీడి కొచ్చి గీడనే ఆగినలే

గీడ్నే ఎందుకాగినవే పోరి

హే రాజా రాజా బొబ్బిలి రాజా
కంటి చూపుతోనే
ఊపిండే లాల్ జండా

ఓ ఛుక్ ఛుక్ బండమ్మో
ఓ ఛుక్ ఛుక్ బండమ్మో
మా కులుకుల గుండమ్మో
నా చెయ్యేస్తే నీ ఇంజిన్
పేలిపోద్దమ్మో

ఓ చక చక పరుగమ్మో
నీ కులుకులు ఆపమ్మో
నా గాడ్లో పడితే నీ పట్టాలె
ఫట్టమ్మో

నువ్వు అచ్చా టీక్ అంటే
నా ఏసీ బోగీనే కూల్ కమ్రాల్లెక్క
ముస్తాబు చేసి తీసుకొస్తన్ లే
కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్

నీ స్పీడు చూస్తుంటే
అసలాగేలా లేవే
నువ్వు టికెట్ ఇస్తే ఒక్కసారి
టూర్ కొస్తన్ లే

కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్

హ పందిరి మంచం బెర్తుల నింపి
అత్తరు గంధం మస్తుగ గలిపి
బిల్కుల్ నీకే విస్తరు ఏస్త
తినిపీరా కుల్ఫీ
హే ఉయ్యాలూగే ఊపుల్ తోటి
కొండాకోనల మలుపుల్ దాటి
గాడినింకా చేరుస్తాలే ఖండలా దాటి

అరే మలుపుల కలగలుపుగా
నను పడుకోనీరా నీతోనే పాటి

హే రాజా రాజా బొబ్బిలి రాజా
కంటి చూపుతోనే
ఊపిండే లాల్ జండా

నువ్వు గింత చోటిస్తే
నేన్ దేశమేమిట్టే
నీ కూపీ గుచ్చి
కోక రైక కూపితీస్తన్లే

కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్

నువ్వు సీటి కొట్టేస్తే
నా సీరల కొంగుల్నే
గా సిగ్నల్ లెక్క
గాల్లో గిట్ల గీర్వాటేస్తన్లే
కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్

హే కిటికీ పక్కన చోటే పట్టి
చీకటి తెరలే చాటె పెట్టి
అప్పు డౌను ఒకటయ్యేలా
కిటుకే చేస్తన్లే

హే పాసెంజర్లను పక్కకు నెట్టి
పాసల్గూర నీకే ఇచ్చి
మస్కల్ కొద్ది ముస్కులు నీకే
ఇష్కులు ఇస్తన్లే

ఇక వరుసగా
భలే బిరుసుగా
నా గొల్సే గుంజర
జల్సా నెలవంక

హే రాజా రాజా రాజా బొబ్బిలి రాజా
కంటి చూపుతోనే
ఊపిండే లాల్ జండా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings