Murari Vaa
🎵 2510 characters
⏱️ 4:17 duration
🆔 ID: 29926407
📜 Lyrics
మురారివా మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా
హేయ్, చాల్ చాల్లే చాలు ఊరుకో
ఆ మైకంలోనుండి తేరుకో
ఓ, ఏవేవో మాటలెందుకో
ఏం కావాలో వచ్చి తీసుకో
కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో
కలేసుకో
మెలేసుకో
మురారివా మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
ముద్దుముద్దు మాటల్తో పడేస్తివా
మధనుడి మాయలోకి మాధవున్ని లాగినావే భామా
మొదటికి మోసం సుమా
మధువుల బాయిలోకి చేరినాక మోసమేంది శ్యామా
మనకిక మోమాటమా
ముదిరావే నా బుజ్జి గోపికో
సరే చూద్దాం నీకెంత ఓపికో
చూపిస్తే నాకేమి కానుకో
అందిస్తా నా గుండె కానుకో
కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో
కలేసుకో
మెలేసుకో
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా
హేయ్, చాల్ చాల్లే చాలు ఊరుకో
ఆ మైకంలోనుండి తేరుకో
ఓ, ఏవేవో మాటలెందుకో
ఏం కావాలో వచ్చి తీసుకో
కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో
కలేసుకో
మెలేసుకో
మురారివా మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
ముద్దుముద్దు మాటల్తో పడేస్తివా
మధనుడి మాయలోకి మాధవున్ని లాగినావే భామా
మొదటికి మోసం సుమా
మధువుల బాయిలోకి చేరినాక మోసమేంది శ్యామా
మనకిక మోమాటమా
ముదిరావే నా బుజ్జి గోపికో
సరే చూద్దాం నీకెంత ఓపికో
చూపిస్తే నాకేమి కానుకో
అందిస్తా నా గుండె కానుకో
కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో
కలేసుకో
మెలేసుకో
⏱️ Synced Lyrics
[00:15.63] మురారివా మురారివా
[00:19.33] మురళీ వాయిస్తూ ముడేస్తివా
[00:23.02] ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
[00:26.60] ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా
[00:30.32] హేయ్, చాల్ చాల్లే చాలు ఊరుకో
[00:34.13] ఆ మైకంలోనుండి తేరుకో
[00:37.87] ఓ, ఏవేవో మాటలెందుకో
[00:41.45] ఏం కావాలో వచ్చి తీసుకో
[00:44.63] కలేసుకో, కలబడిపో
[00:48.42] నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
[00:52.19] మెలేసుకో మెలిపడిపో
[00:55.99] నా మేనిస్తానింక మోసుకో
[00:59.71] కలేసుకో, కలబడిపో
[01:03.74] నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
[01:07.27] మెలేసుకో మెలిపడిపో
[01:10.97] నా మేనిస్తానింక మోసుకో
[01:17.80] కలేసుకో
[01:21.62] కలేసుకో
[01:25.48] మెలేసుకో
[01:30.01]
[01:45.69] మురారివా మురారివా
[01:49.37] మురళీ వాయిస్తూ ముడేస్తివా
[01:53.13] ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
[01:56.84] ముద్దుముద్దు మాటల్తో పడేస్తివా
[02:00.22]
[02:38.15] మధనుడి మాయలోకి మాధవున్ని లాగినావే భామా
[02:42.77] మొదటికి మోసం సుమా
[02:45.45] మధువుల బాయిలోకి చేరినాక మోసమేంది శ్యామా
[02:50.29] మనకిక మోమాటమా
[02:52.59] ముదిరావే నా బుజ్జి గోపికో
[02:56.03] సరే చూద్దాం నీకెంత ఓపికో
[03:00.07] చూపిస్తే నాకేమి కానుకో
[03:03.71] అందిస్తా నా గుండె కానుకో
[03:07.28] కలేసుకో, కలబడిపో
[03:11.28] నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
[03:14.71] మెలేసుకో మెలిపడిపో
[03:18.48] నా మేనిస్తానింక మోసుకో
[03:22.21] కలేసుకో, కలబడిపో
[03:25.95] నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
[03:29.75] మెలేసుకో మెలిపడిపో
[03:33.46] నా మేనిస్తానింక మోసుకో
[03:40.57] కలేసుకో
[03:44.37] కలేసుకో
[03:48.15] మెలేసుకో
[03:51.88]
[00:19.33] మురళీ వాయిస్తూ ముడేస్తివా
[00:23.02] ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
[00:26.60] ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా
[00:30.32] హేయ్, చాల్ చాల్లే చాలు ఊరుకో
[00:34.13] ఆ మైకంలోనుండి తేరుకో
[00:37.87] ఓ, ఏవేవో మాటలెందుకో
[00:41.45] ఏం కావాలో వచ్చి తీసుకో
[00:44.63] కలేసుకో, కలబడిపో
[00:48.42] నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
[00:52.19] మెలేసుకో మెలిపడిపో
[00:55.99] నా మేనిస్తానింక మోసుకో
[00:59.71] కలేసుకో, కలబడిపో
[01:03.74] నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
[01:07.27] మెలేసుకో మెలిపడిపో
[01:10.97] నా మేనిస్తానింక మోసుకో
[01:17.80] కలేసుకో
[01:21.62] కలేసుకో
[01:25.48] మెలేసుకో
[01:30.01]
[01:45.69] మురారివా మురారివా
[01:49.37] మురళీ వాయిస్తూ ముడేస్తివా
[01:53.13] ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
[01:56.84] ముద్దుముద్దు మాటల్తో పడేస్తివా
[02:00.22]
[02:38.15] మధనుడి మాయలోకి మాధవున్ని లాగినావే భామా
[02:42.77] మొదటికి మోసం సుమా
[02:45.45] మధువుల బాయిలోకి చేరినాక మోసమేంది శ్యామా
[02:50.29] మనకిక మోమాటమా
[02:52.59] ముదిరావే నా బుజ్జి గోపికో
[02:56.03] సరే చూద్దాం నీకెంత ఓపికో
[03:00.07] చూపిస్తే నాకేమి కానుకో
[03:03.71] అందిస్తా నా గుండె కానుకో
[03:07.28] కలేసుకో, కలబడిపో
[03:11.28] నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
[03:14.71] మెలేసుకో మెలిపడిపో
[03:18.48] నా మేనిస్తానింక మోసుకో
[03:22.21] కలేసుకో, కలబడిపో
[03:25.95] నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
[03:29.75] మెలేసుకో మెలిపడిపో
[03:33.46] నా మేనిస్తానింక మోసుకో
[03:40.57] కలేసుకో
[03:44.37] కలేసుకో
[03:48.15] మెలేసుకో
[03:51.88]