Chaila Chaila
🎵 5785 characters
⏱️ 6:05 duration
🆔 ID: 3002688
📜 Lyrics
Correct-e ప్రేమ గురించి నాకేంతెలుసు
లైలామజ్నులకు తెలుసు
పారు దేవదాసులకు తెలుసు
ఆ తరవాత తమకే తెలుసు
ఇదిగో తమ్ముడు మనకి ఓ love-story ఉందమ్మా వింటావా
హే చైల చైల చైల చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హే చైల చైల చైల చైలా నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హాయ్ల హాయ్ల హొయల్ హాయ్ నడక చూస్తే చికుబుక్కు రైలా
గులాబిలాంటి lip చూసి నా pulse-rateఏ పెరిగింది
జిలేబిలాంటి hip చూసి నా heart beatఏ అదిరింది
పాల మీగడంటి రంగు చూసి నా రక్తమంతా మరిగింది
నా area లో ఎప్పుడు లేని lovearea నాకు అంటూంకుంది
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
చైల చైల చైల చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
తరవాత ఏమైంది అన్న
ఏవైందా
ఆ రోజు వరకు హాయిగా ఎలాపడితే ఆలా తిరుగుతూ గడిపేసేవాడిని
కానీ ఆ రోజునుంచి తిరుగుళ్ళు... no chance
దాదాగిరి... no chance... only romance
తన్ని చూసినాకనే drinking మానేసా
తెల్లవారుజామునే joggingఏ చేసా
(Day one) దమ్ముకొట్టటం వదిలేసా
(Day two) దుమ్ముదులపడం ఆపేసా
(Day three) పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
ఇంటి ముందరే tent-u వీసా
ఒంటికందిన scent-u పూసా
మంచినీళ్ల lorry దెగ్గర బిందెకూడా బాగుచేసి
ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో face నా వైపు turning ఇచ్చుకుంది
అదేమిటో మరి ఆ నవ్వుతో నా మనసంతా rough ఆడేసింది
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
చైల చైల చైల చైలా
జీవితంలో దేనిమీద ఆసపడని నేను ఆ అమ్మాయి మీద ఆసలు పెంచుకున్నాను
ఎన్నో కలలు కన్నాను ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను
కానీ ఒక రోజు ఎం జరిగిందో ఏమో తెలీదు ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది
కళ్ళలోన కలలు అన్ని కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెనే
మరి తరవాత ఏమైంది
తరవాత తరవాత ఏమౌతుంది ఆ మరసటి రోజు మా areaలోకి ఐశ్వర్య వచ్చింది
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
చైల చైల చైల చైలా
इधर आ
ఏంటిరా మీ కుర్రవాళ్ళా గోల
చూడు తమ్ముడు ప్రేమనేది lifeలో చిన్న part కానీ ప్రేమే life కాదు
ఆ మాత్రందానికి ఆ అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవటం లేదా
ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం క్షమించరాని నేరం understand
ఓడిపోవటం తప్పుకాదురా
చచ్చిపోవటం తప్పు సోదర
చావు ఒక్కటే దారంటే
ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా
జీవితం అంటే joke కాదురా
దేవుడు ఇచ్చిన గొప్ప gift-u రా
దాన్ని మధ్యలో खतम చేసే హక్కు ఎవరికి లేదురా
నవ్వేయ్యారా చిరు చిందేయ్యరా అర్ బాధకూడా నిన్ను చూసి పారిపోద్దిరా
దాటెయ్యరా అంటూదాటెయ్యరా ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా
ఓ మాయ ఓ మాయ ఈ life అంటే మాయ

⏱️ Synced Lyrics
[00:03.61] Correct-e ప్రేమ గురించి నాకేంతెలుసు
[00:06.83] లైలామజ్నులకు తెలుసు
[00:08.73] పారు దేవదాసులకు తెలుసు
[00:10.54] ఆ తరవాత తమకే తెలుసు
[00:12.71] ఇదిగో తమ్ముడు మనకి ఓ love-story ఉందమ్మా వింటావా
[00:18.12]
[00:45.94] హే చైల చైల చైల చైలా
[00:51.19] నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
[00:55.31] హే చైల చైల చైల చైలా నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
[01:00.88] హాయ్ల హాయ్ల హొయల్ హాయ్ నడక చూస్తే చికుబుక్కు రైలా
[01:05.59] గులాబిలాంటి lip చూసి నా pulse-rateఏ పెరిగింది
[01:10.25] జిలేబిలాంటి hip చూసి నా heart beatఏ అదిరింది
[01:15.04] పాల మీగడంటి రంగు చూసి నా రక్తమంతా మరిగింది
[01:19.90] నా area లో ఎప్పుడు లేని lovearea నాకు అంటూంకుంది
[01:24.35] ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
[01:29.21] అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
[01:33.99] మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
[01:38.75] అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
[01:44.13] చైల చైల చైల చైలా
[01:48.73] నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
[01:52.38]
[02:12.45] తరవాత ఏమైంది అన్న
[02:13.89] ఏవైందా
[02:14.55] ఆ రోజు వరకు హాయిగా ఎలాపడితే ఆలా తిరుగుతూ గడిపేసేవాడిని
[02:17.68] కానీ ఆ రోజునుంచి తిరుగుళ్ళు... no chance
[02:20.45] దాదాగిరి... no chance... only romance
[02:24.89]
[02:33.25] తన్ని చూసినాకనే drinking మానేసా
[02:37.10] తెల్లవారుజామునే joggingఏ చేసా
[02:42.50] (Day one) దమ్ముకొట్టటం వదిలేసా
[02:44.66] (Day two) దుమ్ముదులపడం ఆపేసా
[02:47.14] (Day three) పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
[02:52.62] ఇంటి ముందరే tent-u వీసా
[02:55.03] ఒంటికందిన scent-u పూసా
[02:57.46] మంచినీళ్ల lorry దెగ్గర బిందెకూడా బాగుచేసి
[03:01.85] ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో face నా వైపు turning ఇచ్చుకుంది
[03:06.66] అదేమిటో మరి ఆ నవ్వుతో నా మనసంతా rough ఆడేసింది
[03:11.21] ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
[03:16.16] అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
[03:21.10] చైల చైల చైల చైలా
[03:25.70] జీవితంలో దేనిమీద ఆసపడని నేను ఆ అమ్మాయి మీద ఆసలు పెంచుకున్నాను
[03:30.06] ఎన్నో కలలు కన్నాను ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను
[03:33.68] కానీ ఒక రోజు ఎం జరిగిందో ఏమో తెలీదు ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది
[03:41.12]
[03:59.58] కళ్ళలోన కలలు అన్ని కధలుగానే మిగిలెనే
[04:09.32] కనులుదాటి రాను అంటూ కరిగిపోయెనే
[04:18.47]
[04:21.13] మరి తరవాత ఏమైంది
[04:25.27] తరవాత తరవాత ఏమౌతుంది ఆ మరసటి రోజు మా areaలోకి ఐశ్వర్య వచ్చింది
[04:33.96] ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
[04:38.74] అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
[04:43.57] మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
[04:48.31] అర్ గోల ఇది గోల ఇది తీయనైన గోల
[04:53.76] చైల చైల చైల చైలా
[04:57.59] इधर आ
[04:58.57] ఏంటిరా మీ కుర్రవాళ్ళా గోల
[05:01.46] చూడు తమ్ముడు ప్రేమనేది lifeలో చిన్న part కానీ ప్రేమే life కాదు
[05:06.33] ఆ మాత్రందానికి ఆ అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవటం లేదా
[05:09.55] ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం క్షమించరాని నేరం understand
[05:15.10] ఓడిపోవటం తప్పుకాదురా
[05:17.69] చచ్చిపోవటం తప్పు సోదర
[05:20.25] చావు ఒక్కటే దారంటే
[05:22.19] ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా
[05:24.84] జీవితం అంటే joke కాదురా
[05:27.28] దేవుడు ఇచ్చిన గొప్ప gift-u రా
[05:29.51] దాన్ని మధ్యలో खतम చేసే హక్కు ఎవరికి లేదురా
[05:34.27] నవ్వేయ్యారా చిరు చిందేయ్యరా అర్ బాధకూడా నిన్ను చూసి పారిపోద్దిరా
[05:39.06] దాటెయ్యరా అంటూదాటెయ్యరా ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా
[05:43.56] ఓ మాయ ఓ మాయ ఈ life అంటే మాయ
[05:48.32] ఓ మాయ ఓ మాయ ఈ life అంటే మాయ
[05:53.16] ఓ మాయ ఓ మాయ ఈ life అంటే మాయ
[05:57.93] ఓ మాయ ఓ మాయ ఈ life అంటే మాయ
[06:01.21]