Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Choopultho Guchi (From "Idiot")

👤 Shankar Mahadevan 🎼 Recharge with Puri ⏱️ 4:29
🎵 2266 characters
⏱️ 4:29 duration
🆔 ID: 3002841

📜 Lyrics

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్

గుండెల్ని గుల్ల చేసి జారకే मेरे హాయ్

నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే मेरे హాయ్

నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే

నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
Life అంత అయిపోయింది భారమే హాయ్
నీ అందం అడవైపోను చూడవే मेरे హాయ్

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్

నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే

నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
ఛి అంటే जिंदगी మొత్తం నరకమే హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే मेरे హాయ్

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్

గుండెల్ని గుల్ల చేసి జారకే मेरे హాయ్

నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే मेरे హాయ్

⏱️ Synced Lyrics

[00:37.35] చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
[00:42.70]
[00:48.45] గుండెల్ని గుల్ల చేసి జారకే मेरे హాయ్
[00:52.99]
[00:55.81] నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
[00:59.39] నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
[01:03.22] నీ కళ్ళు పేలిపోను చూడవే मेरे హాయ్
[01:08.34]
[01:30.68] నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
[01:36.89]
[01:39.75] నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
[01:45.43] ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
[01:51.12] నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
[01:56.72] Life అంత అయిపోయింది భారమే హాయ్
[02:00.39] నీ అందం అడవైపోను చూడవే मेरे హాయ్
[02:04.92]
[02:11.38] చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
[02:17.70]
[03:03.15] నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
[03:09.02]
[03:12.54] నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
[03:18.02] నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
[03:23.46] సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
[03:28.91] ఛి అంటే जिंदगी మొత్తం నరకమే హాయ్
[03:32.78] నీ ఈడు బీడైపోను చూడవే मेरे హాయ్
[03:38.51]
[03:43.77] చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
[03:51.09] గుండెల్ని గుల్ల చేసి జారకే मेरे హాయ్
[03:56.79]
[04:02.14] నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
[04:05.98] నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
[04:09.53] నీ కళ్ళు పేలిపోను చూడవే मेरे హాయ్
[04:27.85]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings