Ela Ela Naalo
🎵 1759 characters
⏱️ 5:06 duration
🆔 ID: 3005760
📜 Lyrics
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం
ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం
ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart
⏱️ Synced Lyrics
[00:29.42] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[00:36.21] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[00:43.42] ఈ మాయని నమ్మేది ఎలా
[00:50.49] ఈ మాటని చెప్పేదెలా
[00:57.37] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[01:19.15] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[01:26.04] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[02:15.82] నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
[02:23.05] నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
[02:29.90] ఈ స్నేహమే వరం
[02:33.79] ఈ భావమే నిజం
[02:36.86] ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
[02:44.28] నా భాషలోన తియ్యందనం
[02:47.84] నా బాటలోన పచ్చందనం
[02:51.48] పసిపాపలాగ నవ్వే గుణం
[02:54.82] నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
[02:58.45] నీ నీడలోనే చేరాలని
[03:01.96] నూరేళ్ళ పయనాలు చేయాలని
[03:05.21] ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
[03:41.15] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[03:48.15] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[03:55.33] ఈ మాయని నమ్మేది ఎలా
[04:02.28] ఈ మాటని చెప్పేదెలా
[04:09.14] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[04:19.59] I wanna hold you
[04:23.22] I wanna hold you in my heart
[04:26.94] I wanna hold you
[04:30.28] I wanna hold you in my heart
[05:03.55]
[00:36.21] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[00:43.42] ఈ మాయని నమ్మేది ఎలా
[00:50.49] ఈ మాటని చెప్పేదెలా
[00:57.37] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[01:19.15] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[01:26.04] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[02:15.82] నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
[02:23.05] నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
[02:29.90] ఈ స్నేహమే వరం
[02:33.79] ఈ భావమే నిజం
[02:36.86] ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
[02:44.28] నా భాషలోన తియ్యందనం
[02:47.84] నా బాటలోన పచ్చందనం
[02:51.48] పసిపాపలాగ నవ్వే గుణం
[02:54.82] నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
[02:58.45] నీ నీడలోనే చేరాలని
[03:01.96] నూరేళ్ళ పయనాలు చేయాలని
[03:05.21] ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
[03:41.15] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[03:48.15] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[03:55.33] ఈ మాయని నమ్మేది ఎలా
[04:02.28] ఈ మాటని చెప్పేదెలా
[04:09.14] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[04:19.59] I wanna hold you
[04:23.22] I wanna hold you in my heart
[04:26.94] I wanna hold you
[04:30.28] I wanna hold you in my heart
[05:03.55]