Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Dekhlenge Saala

👤 Devi Sri Prasad; Vishal Dadlani; Haripriya; Bhaskarbhatla Ravi Kumar 🎼 Ustaad Bhagat Singh (Original Motion Picture Soundtrack) ⏱️ 4:01
🎵 2463 characters
⏱️ 4:01 duration
🆔 ID: 30362685

📜 Lyrics

రమ్ పమ్ పమ్ రమ్ పమ్ పమ్
Step ఏస్తే భూకంపం
హే ధమ్ ధమ్ ధమ్
Rythym ధమ్ ధమ్
Floor మీద హోరు గాలి రప్పిద్దాం

హే bay of bengal పొంగుతున్నా
Ray of hope-ye తగ్గుతున్నా
Tug of war-ye జరుగుతున్నా
Take off late అయినా
देख लेंगे, साला
చూసినాంలే చాలా
హొయ్, देख लेंगे, साला
చూసినాంలే చాలా
నీ పెదవిలోన ఉన్న జాగా
నువ్వు నవ్వుకోవడానికేగా
నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా
గుండెల్లో గంతులేగా
నీ కాలి కింద ఉన్న నేల
నీ సొంతమంటే నమ్మవేల
చికాకు లేని ఓ peacock లాగా
నువ్వు చిందేస్తే గోల గోల

Arrow యాడనుంచో వచ్చి గుచ్చుకున్నా
Narrow mind గాళ్లు పీక పట్టుకున్నా
Sorrow సంద్రం నిన్ను ముంచుతున్నా
Tomorrow మనతోటి బంతాడినా

देख लेंगे, साला
చూసినాంలే చాలా
హే देख लेंगे, साला
చూసినాంలే చాలా
నా heart beat-u లోకి
Fast beat-u వచ్చే
Ultimate-గేదో అగ్గి పుట్టుకొచ్చే
ఆ కుంకుడు గింజల కళ్లు తిప్పుతుంటే
పూల తోటలోకి
ఈల పాట వచ్చే
ఒంటి మీదకేదో కులికి పాటు తెచ్చే
సిగ్గులు సిగ్గులు signal ఇచ్చుకుంటే

Problems వస్తే queue-lu కట్టి
No entry అని board పెట్టి
పంపిచేద్దాం సావ గొట్టి
పోరాడితే పోయేదేంటి

देख लेंगे, देख लेंगे
देख लेंगे साला
చూసినాంలే చాలా
హే देख लेंगे साला
చూసినాంలే చాలా

⏱️ Synced Lyrics

[00:39.84] రమ్ పమ్ పమ్ రమ్ పమ్ పమ్
[00:44.79] Step ఏస్తే భూకంపం
[00:49.04] హే ధమ్ ధమ్ ధమ్
[00:50.71] Rythym ధమ్ ధమ్
[00:54.13] Floor మీద హోరు గాలి రప్పిద్దాం
[00:59.04] హే bay of bengal పొంగుతున్నా
[01:01.99] Ray of hope-ye తగ్గుతున్నా
[01:04.37] Tug of war-ye జరుగుతున్నా
[01:06.76] Take off late అయినా
[01:09.60] देख लेंगे, साला
[01:11.84] చూసినాంలే చాలా
[01:18.67] హొయ్, देख लेंगे, साला
[01:21.56] చూసినాంలే చాలా
[01:23.99]
[01:48.15] నీ పెదవిలోన ఉన్న జాగా
[01:50.74] నువ్వు నవ్వుకోవడానికేగా
[01:53.25] నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా
[01:55.64] గుండెల్లో గంతులేగా
[01:57.70] నీ కాలి కింద ఉన్న నేల
[02:00.17] నీ సొంతమంటే నమ్మవేల
[02:02.58] చికాకు లేని ఓ peacock లాగా
[02:05.01] నువ్వు చిందేస్తే గోల గోల
[02:08.09] Arrow యాడనుంచో వచ్చి గుచ్చుకున్నా
[02:10.45] Narrow mind గాళ్లు పీక పట్టుకున్నా
[02:12.92] Sorrow సంద్రం నిన్ను ముంచుతున్నా
[02:14.84] Tomorrow మనతోటి బంతాడినా
[02:17.92] देख लेंगे, साला
[02:20.28] చూసినాంలే చాలా
[02:26.99] హే देख लेंगे, साला
[02:30.10] చూసినాంలే చాలా
[02:32.70]
[03:06.60] నా heart beat-u లోకి
[03:09.02] Fast beat-u వచ్చే
[03:11.64] Ultimate-గేదో అగ్గి పుట్టుకొచ్చే
[03:13.98] ఆ కుంకుడు గింజల కళ్లు తిప్పుతుంటే
[03:16.66] పూల తోటలోకి
[03:18.64] ఈల పాట వచ్చే
[03:21.30] ఒంటి మీదకేదో కులికి పాటు తెచ్చే
[03:23.90] సిగ్గులు సిగ్గులు signal ఇచ్చుకుంటే
[03:26.53] Problems వస్తే queue-lu కట్టి
[03:28.99] No entry అని board పెట్టి
[03:31.35] పంపిచేద్దాం సావ గొట్టి
[03:33.73] పోరాడితే పోయేదేంటి
[03:36.42] देख लेंगे, देख लेंगे
[03:39.02] देख लेंगे साला
[03:40.99] చూసినాంలే చాలా
[03:48.17] హే देख लेंगे साला
[03:50.76] చూసినాంలే చాలా
[03:53.25]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings