Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Padavi Datani - From “Thammudu”

👤 Ramana Gogula, Sunitha 🎼 Unknown ⏱️ 4:37
🎵 1634 characters
⏱️ 4:37 duration
🆔 ID: 30382974

📜 Lyrics

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా

అడగరానిది ఏమిటివుంది తెలుపవ సరిగా
మనసు చాటున ఎందుకువుంది తెరలు తీత్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది
వినబడదా దాని గొడవ
తలుచుకునే అలసిపోతుందా
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎల్లాగ మరి
అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరి
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా

ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడె నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరెళ్ళిలా చిలిపి కల
బాగుంది గానీ నీకోరిక కలైతే ఏల
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా

⏱️ Synced Lyrics

[00:35.69] పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[00:42.27] అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా
[00:48.95]
[01:01.89] అడగరానిది ఏమిటివుంది తెలుపవ సరిగా
[01:08.84] మనసు చాటున ఎందుకువుంది తెరలు తీత్వరగా
[01:15.42]
[01:27.80] మనసు నిన్నే తలచుకుంటోంది
[01:31.21] వినబడదా దాని గొడవ
[01:34.79] తలుచుకునే అలసిపోతుందా
[01:37.71] కలుసుకునే చొరవ లేదా
[01:41.72] ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎల్లాగ మరి
[01:48.30] అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరి
[01:54.93] పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[02:01.65] అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా
[02:08.24]
[03:14.30] ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
[03:21.12] ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడె నవ్వుతున్నాడు
[03:27.72] ఉండాలి నువ్వు నూరెళ్ళిలా చిలిపి కల
[03:34.45] బాగుంది గానీ నీకోరిక కలైతే ఏల
[03:40.62] పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[03:47.66] అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా
[04:35.51]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings