Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yaevaindho

👤 S. Thaman 🎼 Balupu ⏱️ 4:03
🎵 1816 characters
⏱️ 4:03 duration
🆔 ID: 30591952

📜 Lyrics

నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయ్ జారిన మనస్సు ఏమైందో

మలుపేం కనిపించిందో
పిలుపేం వినిపించిందో
మైమరచిన మనస్సు ఏమైందో
ఒహొ ఒహొ ఒహొ అలా అలా
తను అటు ఇటు తిరుగుతు
ఏమైందో ఎలా ఎలా
అని ఎవరిని అడగను ఏమైందో
ఏమైందో... ఏమైందో
నువొక్కసారి చూడు ఏమైందో
ఏమైందో... ఏమైందో
ఓ నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయ్ జారిన మనస్సు ఏమైందో
త త రత్తా రుబి రుబి డర
రుబి రుబి డర తు తు రుబి రుబి
దిబ ది రుబి రుబి దర తు రుబి రుబి ద
నాకు నీ పరిచయం మరొక జన్మేనని
నీతో పైకెలా చెప్పటం నమ్మనంటావో
ఏమో తెలియని ఆ నిజం నీకు ఏనాటికో
ఇన్నాల నా ఏకాంతమింక ముగిసిందనో
నీ రాకతో సరికొత్త నడక మొదలైందనో

అలా అలా
తను అటూ ఇటు తిరుగుతూ
ఏమైందో ఎలా ఎలా
అనెవరిని అడగను ఏమైందో

ఏమైందో... ఏమైందో
నువొక్కసారి చూడు ఏమైందో
ఏమైందో... ఏమైందో

⏱️ Synced Lyrics

[00:30.73] నిను చూసిన క్షణంలో
[00:33.58] నను తాకిన అలల్లో
[00:36.39] చెయ్ జారిన మనస్సు ఏమైందో
[00:42.00] మలుపేం కనిపించిందో
[00:44.74] పిలుపేం వినిపించిందో
[00:47.66] మైమరచిన మనస్సు ఏమైందో
[00:50.87] ఒహొ ఒహొ ఒహొ అలా అలా
[00:55.29] తను అటు ఇటు తిరుగుతు
[00:56.72] ఏమైందో ఎలా ఎలా
[01:01.08] అని ఎవరిని అడగను ఏమైందో
[01:08.29] ఏమైందో... ఏమైందో
[01:14.36] నువొక్కసారి చూడు ఏమైందో
[01:19.84] ఏమైందో... ఏమైందో
[01:24.80]
[01:36.23] ఓ నిను చూసిన క్షణంలో
[01:40.35] నను తాకిన అలల్లో
[01:43.07] చెయ్ జారిన మనస్సు ఏమైందో
[01:49.07]
[01:59.35] త త రత్తా రుబి రుబి డర
[02:03.80] రుబి రుబి డర తు తు రుబి రుబి
[02:06.89] దిబ ది రుబి రుబి దర తు రుబి రుబి ద
[02:11.54]
[02:38.34] నాకు నీ పరిచయం మరొక జన్మేనని
[02:43.17] నీతో పైకెలా చెప్పటం నమ్మనంటావో
[02:48.70] ఏమో తెలియని ఆ నిజం నీకు ఏనాటికో
[02:55.38] ఇన్నాల నా ఏకాంతమింక ముగిసిందనో
[03:00.88] నీ రాకతో సరికొత్త నడక మొదలైందనో
[03:05.71] అలా అలా
[03:08.38] తను అటూ ఇటు తిరుగుతూ
[03:10.30] ఏమైందో ఎలా ఎలా
[03:14.25] అనెవరిని అడగను ఏమైందో
[03:21.75] ఏమైందో... ఏమైందో
[03:27.85] నువొక్కసారి చూడు ఏమైందో
[03:33.08] ఏమైందో... ఏమైందో
[03:37.88]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings