[iSongs.info] 05 - Mari Mari
🎵 990 characters
⏱️ 2:54 duration
🆔 ID: 30731797
📜 Lyrics
మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమా ఈ కధ
మొదలైంది ఆనందపు చిరునామాగా
నెడుతుంది బంధమని తప్పు కాదుగా
మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమా ఈ కధ
నీ అడుగులలోన
నా నడకలివేనా
తెలియక నా గుండెకి తికమకలేనా
తరగక ఆరాధన ప్రతీసారి అదే తీరున
ఇలా ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక
పరుగేలా నీ దారికి పరిహాసంగా
నిజమేగా నీ చెలిమి చిరంజీవిగా
ఇలా ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక
మరో మరో చిత్రమా ఈ కధ
మొదలైంది ఆనందపు చిరునామాగా
నెడుతుంది బంధమని తప్పు కాదుగా
మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమా ఈ కధ
నీ అడుగులలోన
నా నడకలివేనా
తెలియక నా గుండెకి తికమకలేనా
తరగక ఆరాధన ప్రతీసారి అదే తీరున
ఇలా ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక
పరుగేలా నీ దారికి పరిహాసంగా
నిజమేగా నీ చెలిమి చిరంజీవిగా
ఇలా ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక