Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pilla O Pilla

👤 G.V. Prakash Kumar 🎼 Indrudu ⏱️ 4:41
🎵 3194 characters
⏱️ 4:41 duration
🆔 ID: 30885597

📜 Lyrics

నీ ఆశలు నా చెవినేస్తే నెరవేర్చనా
నీకోసం ఎండలో వానే కురిపించనా
నీ పేరే కోరి కోరి పలికిన పెదవులే
అలిగాయని ఎలా తెలుపను
పిల్లా ఓ పిల్లా వీడి ఆశలు అవి చిన్నవిలేవే
పిల్లా ఓ పిల్లా నువు వింటే చాలే
పిల్లా ఓ పిల్లా వీడి కోర్కెలు నీకు తెలిసినవేలే
ఒకటి ఒకటొకటి నువు ఇస్తే చాలే

నిన్ను పసిపాపడనే చేసి కన్నె ఒళ్ళో ఊయలూపేస్తాలే
కమ్మని కౌగిలిలోనే నిన్ను బానిస చేస్తా
నువ్ అవిడవిని పూచెని పువ్వే, ముళ్ళకంచై నేను కావలి కాస్తా
గాలే తాకితే నిన్నే దాన్ని ఖైదే చేస్తా
నువ్వంటే పిచ్చైపోయా, తలకిందుగా మారానయ్యా
నీ చూపే తగిలే వేళ అద్దంలా నే పగిలేపోయా
పిల్లా ఓ పిల్లా వీడి ఆశలు అవి చిన్నవిలేవే
పిల్లా ఓ పిల్లా నువు వింటే చాలే
పిల్లా ఓ పిల్లా వీడి కోర్కెలు నీకు తెలిసినవేలే
ఒకటి ఒకటొకటి నువు ఇస్తే చాలే

అరె ఎదో తెలియని ఊహ గుండె గుడిలో వేయి పువ్వులు పూయ
నాలో కలిగే ప్రేమ తగని మాయలు చేయ
ఈమె ఎవరో ఎవరో అంటూ రేయి పగలు నను ప్రశ్నించంగా
నాలో సగమే అంటూ నిన్ను చూపించాగా
ఇన్నాళ్ళుగా ఎరగని పిల్లా నేడెట్ట ఎద సొరబడినావు
నీ వల్లే నిదురే రాక రేయల్ల మెలకువ అయ్యాను
పిల్లా ఓ పిల్లా వీడి ఆశలు అవి చిన్నవిలేవే
పిల్లా ఓ పిల్లా నువు వింటే చాలే
పిల్లా ఓ పిల్లా వీడి కోర్కెలు నీకు తెలిసినవేలే
ఒకటి ఒకటొకటి నువు ఇస్తే చాలే
నీ ఆశలు నా చెవినేస్తే నెరవేర్చనా
నీకోసం ఎండలో వానే కురిపించనా
నీ పేరే కోరి కోరి పలికిన పెదవులే
అలిగాయని ఎలా తెలుపను

⏱️ Synced Lyrics

[00:23.67] నీ ఆశలు నా చెవినేస్తే నెరవేర్చనా
[00:28.66] నీకోసం ఎండలో వానే కురిపించనా
[00:34.05] నీ పేరే కోరి కోరి పలికిన పెదవులే
[00:39.56] అలిగాయని ఎలా తెలుపను
[00:44.42] పిల్లా ఓ పిల్లా వీడి ఆశలు అవి చిన్నవిలేవే
[00:49.86] పిల్లా ఓ పిల్లా నువు వింటే చాలే
[00:55.28] పిల్లా ఓ పిల్లా వీడి కోర్కెలు నీకు తెలిసినవేలే
[01:00.36] ఒకటి ఒకటొకటి నువు ఇస్తే చాలే
[01:05.66]
[01:47.46] నిన్ను పసిపాపడనే చేసి కన్నె ఒళ్ళో ఊయలూపేస్తాలే
[01:53.04] కమ్మని కౌగిలిలోనే నిన్ను బానిస చేస్తా
[01:58.25] నువ్ అవిడవిని పూచెని పువ్వే, ముళ్ళకంచై నేను కావలి కాస్తా
[02:03.60] గాలే తాకితే నిన్నే దాన్ని ఖైదే చేస్తా
[02:09.09] నువ్వంటే పిచ్చైపోయా, తలకిందుగా మారానయ్యా
[02:14.35] నీ చూపే తగిలే వేళ అద్దంలా నే పగిలేపోయా
[02:22.09] పిల్లా ఓ పిల్లా వీడి ఆశలు అవి చిన్నవిలేవే
[02:27.34] పిల్లా ఓ పిల్లా నువు వింటే చాలే
[02:32.48] పిల్లా ఓ పిల్లా వీడి కోర్కెలు నీకు తెలిసినవేలే
[02:37.72] ఒకటి ఒకటొకటి నువు ఇస్తే చాలే
[02:43.15]
[03:09.37] అరె ఎదో తెలియని ఊహ గుండె గుడిలో వేయి పువ్వులు పూయ
[03:14.86] నాలో కలిగే ప్రేమ తగని మాయలు చేయ
[03:19.87] ఈమె ఎవరో ఎవరో అంటూ రేయి పగలు నను ప్రశ్నించంగా
[03:25.22] నాలో సగమే అంటూ నిన్ను చూపించాగా
[03:30.65] ఇన్నాళ్ళుగా ఎరగని పిల్లా నేడెట్ట ఎద సొరబడినావు
[03:36.03] నీ వల్లే నిదురే రాక రేయల్ల మెలకువ అయ్యాను
[03:43.92] పిల్లా ఓ పిల్లా వీడి ఆశలు అవి చిన్నవిలేవే
[03:49.04] పిల్లా ఓ పిల్లా నువు వింటే చాలే
[03:54.10] పిల్లా ఓ పిల్లా వీడి కోర్కెలు నీకు తెలిసినవేలే
[03:59.60] ఒకటి ఒకటొకటి నువు ఇస్తే చాలే
[04:04.82] నీ ఆశలు నా చెవినేస్తే నెరవేర్చనా
[04:10.22] నీకోసం ఎండలో వానే కురిపించనా
[04:15.53] నీ పేరే కోరి కోరి పలికిన పెదవులే
[04:20.99] అలిగాయని ఎలా తెలుపను
[04:25.89]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings