Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Needhe Needhe

👤 Aavani Malhar, Hesham Abdul Wahab, Anantha Sriram 🎼 Hi Nanna - Telugu ⏱️ 3:15
🎵 1639 characters
⏱️ 3:15 duration
🆔 ID: 30915859

📜 Lyrics

అనుకో లోపలా
అయిపోతాదంతే చూడలా
వెనకే నీ కలా
రావాల్సిందే నీడలా

ఊ కొట్టే ఉరుములకే
చేపట్టే చినుకులకే
మారిందొక్క వర్ణాలుగా
వందేళ్లలా సాగిపోవాలా

హే హే, నీదే నీదే నీదే
నింగీ నేలా నీదే
నిన్నే నువ్వు నమ్మావంటే
అందం తేలేదే
నీదే నీదే నీదే
నీలో ప్రాణం నీదే
నీకీ దైర్యం ఉన్నన్నాళ్లు
నీ నవ్వై తోడుంటాలే
నాలోనే నీ దారిగా మార్చేసుకో పైనం
నీ గమ్యం అని రాసేసుకో
నీ జట్టే ఖండాలనీ
ఆకట్టే లోకాలనీ
నక్షత్రాలే నేస్తాలుగా
నీ పాటకే చిందులేవవే

హే హే, నీదే నీదే నీదే
నింగీ నేలా నీదే
నిన్నే నువ్వు నమ్మావంటే
అందం తేలేదే
నీదే నీదే నీదే
నీలో ప్రాణం నీదే
నీకీ దైర్యం ఉన్నన్నాళ్లు
నీ నవ్వై తోడుంటాలే

ఊపిరే తీగై ఊగే గుండెలో
మోగే రాగమే వినవే ఆ

⏱️ Synced Lyrics

[00:28.57] అనుకో లోపలా
[00:32.83] అయిపోతాదంతే చూడలా
[00:38.07] వెనకే నీ కలా
[00:42.57] రావాల్సిందే నీడలా
[00:47.22] ఊ కొట్టే ఉరుములకే
[00:52.30] చేపట్టే చినుకులకే
[00:57.13] మారిందొక్క వర్ణాలుగా
[01:00.93] వందేళ్లలా సాగిపోవాలా
[01:06.58] హే హే, నీదే నీదే నీదే
[01:10.03] నింగీ నేలా నీదే
[01:12.44] నిన్నే నువ్వు నమ్మావంటే
[01:14.85] అందం తేలేదే
[01:17.24] నీదే నీదే నీదే
[01:19.89] నీలో ప్రాణం నీదే
[01:22.10] నీకీ దైర్యం ఉన్నన్నాళ్లు
[01:24.69] నీ నవ్వై తోడుంటాలే
[01:27.17]
[01:46.57] నాలోనే నీ దారిగా మార్చేసుకో పైనం
[01:57.97] నీ గమ్యం అని రాసేసుకో
[02:04.14] నీ జట్టే ఖండాలనీ
[02:09.25] ఆకట్టే లోకాలనీ
[02:13.94] నక్షత్రాలే నేస్తాలుగా
[02:17.23] నీ పాటకే చిందులేవవే
[02:23.28] హే హే, నీదే నీదే నీదే
[02:26.79] నింగీ నేలా నీదే
[02:29.10] నిన్నే నువ్వు నమ్మావంటే
[02:31.74] అందం తేలేదే
[02:34.00] నీదే నీదే నీదే
[02:36.27] నీలో ప్రాణం నీదే
[02:38.87] నీకీ దైర్యం ఉన్నన్నాళ్లు
[02:41.47] నీ నవ్వై తోడుంటాలే
[02:44.08] ఊపిరే తీగై ఊగే గుండెలో
[02:52.83] మోగే రాగమే వినవే ఆ
[03:10.00]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings