Sundaraanga Andhukora
🎵 3207 characters
⏱️ 4:03 duration
🆔 ID: 31494254
📜 Lyrics
సుందరాంగ అందుకోరా. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా.
సుందరాంగ అందుకోరా. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా...
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ. సంతోషమురెగ చెంత చేర రారా
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ. సంతోషమురెగ చెంత చేర రారా
సుందరాంగ అందుకోరా. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
యోగము చేదు విరాగము చేదు. అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన. సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు. అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన. సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై. చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై. చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనివీర ఈదాడుదాం
ముదమార తనివీర ఈదాడుదాం
సుందరాంగ అందుకోరా. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా...
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ... సుందరాంగ. సుందరాంగ...
ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.