Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nene Nani Ne

👤 Deepu 🎼 Eega ⏱️ 4:12
🎵 1778 characters
⏱️ 4:12 duration
🆔 ID: 32053661

📜 Lyrics

నేనే నానీనే నే నీ నానీనే
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ
కళ్లకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతూ ఉంటున్నానే
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ

మాటల్లో ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా వొలికించవా
కోపం ఐనా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ

నా భాషలో రెండే వర్నాలనీ
నాకింక నీ పేరే జపమౌననీ
బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ

⏱️ Synced Lyrics

[00:00.05] నేనే నానీనే నే నీ నానీనే
[00:05.84] పోనే పోనీనే నీడై ఉన్నానే
[00:11.40] అరె అరె అరె అరే ఓ
[00:17.16] అరె అరె అరె అరే ఓ
[00:23.77] కళ్లకు ఒత్తులు వెలిగించి
[00:26.61] కలలకు రెక్కలు తొడిగించి
[00:29.48] గాలిని తేలుతూ ఉంటున్నానే
[00:35.05] అరె అరె అరె అరే ఓ
[00:40.82] అరె అరె అరె అరే ఓ
[00:46.43] కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
[00:52.01] కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
[00:58.67] అరె అరె అరె అరే ఓ
[01:04.29] అరె అరె అరె అరే ఓ
[01:22.59] మాటల్లో ముత్యాలే దాచేసినా
[01:28.59] చిరునవ్వు కాస్తైనా వొలికించవా
[01:46.12] కోపం ఐనా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ
[01:59.53] కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
[02:05.48] కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
[02:11.55] అరె అరె అరె అరే ఓ
[02:17.44] అరె అరె అరె అరే ఓ
[02:35.90] నా భాషలో రెండే వర్నాలనీ
[02:41.69] నాకింక నీ పేరే జపమౌననీ
[02:59.42] బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా
[03:12.68] కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
[03:18.45] కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
[03:24.82] అరె అరె అరె అరే ఓ
[03:30.41] అరె అరె అరె అరే ఓ
[03:36.02]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings