Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

sundari neeve

👤 S.P. Balasubrahmanyam, K. S. Chithra 🎼 Romantic 90's ⏱️ 7:00
🎵 2923 characters
⏱️ 7:00 duration
🆔 ID: 32676631

📜 Lyrics

సుందరి నేనే నువ్వంట
చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంటా నీడగా పాడమంట
నా సిరి నీవేనట

సుందరి నేనే నువ్వంట
చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా

అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
రేపవలు నిద్దురలోన ఎద నీ తోడే కోరును
యుద్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన

జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన

నాలో ప్రేమే మరిచావో
ప్రేమే నన్నే గెలిచేనే
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా

సుందరి నేనే నువ్వంట
చూడని నీలో నన్నంట

గుండెలో నిండమంటా నీడగా పాడమంట
నా సిరి నివేనట
సుందరి నేనే నువ్వంట
చూడని నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా

పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే

మాసాలు వారాలవును నీవు, నేను కుడితే
వారాలు మాసాలవును బాటే మారి సాగితే

పొంగునీ బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం

సుందరి నేనే నువ్వంట
చూడని నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా

గుండెలో నిండమంటా నీడగా పాడమంట
నా సిరి నీవేనట

సుందరి నేనే నువ్వంట
చూడని నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా

⏱️ Synced Lyrics

[00:46.73] సుందరి నేనే నువ్వంట
[00:50.80] చూడని నీలో నన్నంట
[00:54.98] కానుకే ఇచ్చా మనసంతా
[00:59.07] జన్మకే తోడై నేనుంటా
[01:03.75] గుండెలో నిండమంటా నీడగా పాడమంట
[01:12.01] నా సిరి నీవేనట
[01:15.74] సుందరి నేనే నువ్వంట
[01:19.65] చూడని నీలో నన్నంట
[01:24.07] కానుకే ఇచ్చా మనసంతా
[01:28.09] జన్మకే తోడై నేనుంటా
[02:35.48] అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
[02:43.71] మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
[02:52.09] రేపవలు నిద్దురలోన ఎద నీ తోడే కోరును
[03:00.26] యుద్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
[03:08.15] ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన
[03:16.10] జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
[03:24.09] నాలో ప్రేమే మరిచావో
[03:27.83] ప్రేమే నన్నే గెలిచేనే
[03:31.90] కానుకే ఇచ్చా మనసంతా
[03:36.07] జన్మకే తోడై నేనుంటా
[03:40.39] సుందరి నేనే నువ్వంట
[03:44.27] చూడని నీలో నన్నంట
[03:49.09] గుండెలో నిండమంటా నీడగా పాడమంట
[03:57.25] నా సిరి నివేనట
[04:00.91] సుందరి నేనే నువ్వంట
[04:04.91] చూడని నీలో నన్నంట
[04:09.09] కానుకే ఇచ్చా మనసంతా
[04:13.02] జన్మకే తోడై నేనుంటా
[05:18.32] పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
[05:26.31] ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
[05:34.73] మాసాలు వారాలవును నీవు, నేను కుడితే
[05:42.85] వారాలు మాసాలవును బాటే మారి సాగితే
[05:50.80] పొంగునీ బంధాలే నీ దరి చేరితే
[05:59.23] గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే
[06:06.52] నీవే కదా నా ప్రాణం
[06:10.25] నీవే కదా నా లోకం
[06:14.22] సుందరి నేనే నువ్వంట
[06:18.36] చూడని నీలో నన్నంట
[06:22.40] కానుకే ఇచ్చా మనసంతా
[06:26.59] జన్మకే తోడై నేనుంటా
[06:31.25] గుండెలో నిండమంటా నీడగా పాడమంట
[06:39.39] నా సిరి నీవేనట
[06:43.10] సుందరి నేనే నువ్వంట
[06:47.16] చూడని నీలో నన్నంట
[06:51.35] కానుకే ఇచ్చా మనసంతా
[06:55.24] జన్మకే తోడై నేనుంటా
[07:00.15]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings