Theme Of BRO
🎵 3151 characters
⏱️ 4:46 duration
🆔 ID: 3339055
📜 Lyrics
కాలః త్రిగుణ సంశ్లేషం
కాలః గమన సంకాశం
కాలః వజ్రయేత్ చారణం
కాలః జన్మనాజాయతే
జయం స్వయం శ్రియం ద్వయం
Bro బ్రోదిన జన్మలేశం
Bro బ్రోవగ ధర్మశేషం
Bro బ్రోచిన కర్మహాసం
Bro బ్రోదర చిద్విలాసం
Bro Bro Bro Bro
Bro బ్రోదిన జన్మలేశం
బ్రోవగ ధర్మశేషం
Bro బ్రోచిన కర్మహాసం
బ్రోదర చిద్విలాసం
Bro
బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
సబ్రహ్మి పూర్వ సమాకృతిః
ప్రపర్వ గర్వ నిర్వానావృతి
విశ్వశ్రేయ సమర్పతిః
సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః
విదేహ గేహ వాహ జాగృతి
కాలా భీల సమోద్ధత స్వైరం
కాలా లీల సమర్పిత స్మైరం
కాలా సర్వ సమర్చిత స్థైర్యం
కాలా పర్వ సమున్నత శౌర్యం
మృత్యో సత్య ససేవిత ధర్మం
మృత్యో సత్వ సఘోషిత మర్మం
మృత్యో భృత్య సమీకృత మర్మం
మృత్యో నిత్య ససంచిత కర్మం
కాలః త్రిగుణ సంశ్లేషం
కాలః గమన సంకాశం
కాలః వజ్రయేత్ చారణం
కాలః జన్మనాజాయతే
జయం స్వయం శ్రియం ద్వయం
బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
సబ్రహ్మి పూర్వ సమాకృతిః
ప్రపర్వ గర్వ నిర్వానావృతి
విశ్వశ్రేయ సమర్పతిః
సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః
విదేహ గేహ వాహ జాగృతి
Bro కాలం మారుతుందా
Bro జాలం ఆపుతుందా
Bro పాఠం మార్చుతుందా
Bro పాశం పంచుతుందా
Bro Bro Bro Bro
సామ దాన సవనమున
భేదముగ సాగెను సమయమదే
కానరాని వలయముల
కాలమది చేరెను నరవరపరముగ
కాగల కార్యము తథ్యం
విధి నుడికారము మారదు కర్తవ్యంలో
కాలునికేది అసాధ్యం
వరమదో వామనపదమదో తెలియదు భవితవ్యం
Bro బ్రోదిన జన్మలేశం
బ్రోవగ ధర్మశేషం
Bro బ్రోచిన కర్మహాసం
బ్రోదర చిద్విలాసం
Bro
కాలః గమన సంకాశం
కాలః వజ్రయేత్ చారణం
కాలః జన్మనాజాయతే
జయం స్వయం శ్రియం ద్వయం
Bro బ్రోదిన జన్మలేశం
Bro బ్రోవగ ధర్మశేషం
Bro బ్రోచిన కర్మహాసం
Bro బ్రోదర చిద్విలాసం
Bro Bro Bro Bro
Bro బ్రోదిన జన్మలేశం
బ్రోవగ ధర్మశేషం
Bro బ్రోచిన కర్మహాసం
బ్రోదర చిద్విలాసం
Bro
బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
సబ్రహ్మి పూర్వ సమాకృతిః
ప్రపర్వ గర్వ నిర్వానావృతి
విశ్వశ్రేయ సమర్పతిః
సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః
విదేహ గేహ వాహ జాగృతి
కాలా భీల సమోద్ధత స్వైరం
కాలా లీల సమర్పిత స్మైరం
కాలా సర్వ సమర్చిత స్థైర్యం
కాలా పర్వ సమున్నత శౌర్యం
మృత్యో సత్య ససేవిత ధర్మం
మృత్యో సత్వ సఘోషిత మర్మం
మృత్యో భృత్య సమీకృత మర్మం
మృత్యో నిత్య ససంచిత కర్మం
కాలః త్రిగుణ సంశ్లేషం
కాలః గమన సంకాశం
కాలః వజ్రయేత్ చారణం
కాలః జన్మనాజాయతే
జయం స్వయం శ్రియం ద్వయం
బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
సబ్రహ్మి పూర్వ సమాకృతిః
ప్రపర్వ గర్వ నిర్వానావృతి
విశ్వశ్రేయ సమర్పతిః
సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః
విదేహ గేహ వాహ జాగృతి
Bro కాలం మారుతుందా
Bro జాలం ఆపుతుందా
Bro పాఠం మార్చుతుందా
Bro పాశం పంచుతుందా
Bro Bro Bro Bro
సామ దాన సవనమున
భేదముగ సాగెను సమయమదే
కానరాని వలయముల
కాలమది చేరెను నరవరపరముగ
కాగల కార్యము తథ్యం
విధి నుడికారము మారదు కర్తవ్యంలో
కాలునికేది అసాధ్యం
వరమదో వామనపదమదో తెలియదు భవితవ్యం
Bro బ్రోదిన జన్మలేశం
బ్రోవగ ధర్మశేషం
Bro బ్రోచిన కర్మహాసం
బ్రోదర చిద్విలాసం
Bro