Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

What's Happening (From "Dhamaka")

👤 Bheems Ceciroleo feat. Ramya Behra & Bhargavi Pillai 🎼 What's Happening (From "Dhamaka") ⏱️ 4:40
🎵 2547 characters
⏱️ 4:40 duration
🆔 ID: 3436741

📜 Lyrics

Single గానే ఉంటా
ఏ loveలో పడకుండా
అని అనుకున్న మాటే ఏమయ్యిందో
అబ్బాయిల్తో కాస్త
అమ్మాయి జాగ్రత్త
అని నాన్న అన్న మాటే ఎటుపోయిందో
ఇలా చూసి చూడగానే భలే నచ్చేసాడే
నచ్చాడని తెలిసే లోపేనా లోకొచ్చేశాడే
Pillow దాటి కల్లో కూడా
వాడే ఉన్నాడే
Single పిల్ల system మొత్తం
Disturb చేసాడే

What's happening What's happening
In my दिलలో
What's happening What's happening
On my wayలో
What's happening What's happening
In my दिलలో
What's happening What's happening
On my wayలో

పది గంటలకే పడుకునేదాన్ని
వీడొచ్చాకేమో రెండవుతోందే
గది గడపలనే దాటని దాన్ని
తిరిగొచ్చే time ఏమో ఏడవుతోందే
Friends meetings parties మానేస్తున్నా
Daily charging 3 times పెట్టేస్తున్నా
నేను నాకన్నా తనతోనే గడిపేస్తున్నా
ఇన్నినాళ్ళు నాతో పెరిగిన
నేనేమైపోతున్నా

What's happening What's happening
In my दिलలో
What's happening What's happening
On my wayలో
What's happening What's happening
In my दिलలో
What's happening What's happening
On my wayలో

బుజ్జి అంటూ కన్నా అంటూ
వాడంటుంటే పడి చస్తున్నా
Coffeeలంటూ movies అంటూ
తనతో తిరిగే సాకులే వెతికేస్తున్నా
Jolly jollyగా లాంగ్ driveలు తిరిగేస్తున్నా
కాలి దొరికిందో whatsAppను తిరగేస్తున్నా
Crazy moments ఎన్నెన్నో పోగేస్తున్నా
అయిబాబోయ్ ఈ loveలో
ఇంతుందా అనుకుంటున్నా

What's happening What's happening
In my दिलలో
What's happening What's happening
On my wayలో
What's happening What's happening
In my दिलలో
What's happening What's happening
On my wayలో

⏱️ Synced Lyrics

[00:27.44] Single గానే ఉంటా
[00:30.38] ఏ loveలో పడకుండా
[00:32.74] అని అనుకున్న మాటే ఏమయ్యిందో
[00:37.78] అబ్బాయిల్తో కాస్త
[00:39.85] అమ్మాయి జాగ్రత్త
[00:42.55] అని నాన్న అన్న మాటే ఎటుపోయిందో
[00:47.60] ఇలా చూసి చూడగానే భలే నచ్చేసాడే
[00:52.69] నచ్చాడని తెలిసే లోపేనా లోకొచ్చేశాడే
[00:57.75] Pillow దాటి కల్లో కూడా
[01:00.85] వాడే ఉన్నాడే
[01:02.72] Single పిల్ల system మొత్తం
[01:04.94] Disturb చేసాడే
[01:07.06] What's happening What's happening
[01:09.45] In my दिलలో
[01:11.86] What's happening What's happening
[01:14.21] On my wayలో
[01:17.27] What's happening What's happening
[01:19.30] In my दिलలో
[01:21.79] What's happening What's happening
[01:24.17] On my wayలో
[01:27.06]
[01:46.69] పది గంటలకే పడుకునేదాన్ని
[01:51.47] వీడొచ్చాకేమో రెండవుతోందే
[01:56.53] గది గడపలనే దాటని దాన్ని
[02:01.52] తిరిగొచ్చే time ఏమో ఏడవుతోందే
[02:05.57] Friends meetings parties మానేస్తున్నా
[02:10.36] Daily charging 3 times పెట్టేస్తున్నా
[02:15.44] నేను నాకన్నా తనతోనే గడిపేస్తున్నా
[02:20.96] ఇన్నినాళ్ళు నాతో పెరిగిన
[02:23.32] నేనేమైపోతున్నా
[02:25.37] What's happening What's happening
[02:27.88] In my दिलలో
[02:30.46] What's happening What's happening
[02:32.55] On my wayలో
[02:35.24] What's happening What's happening
[02:37.64] In my दिलలో
[02:40.01] What's happening What's happening
[02:42.79] On my wayలో
[02:45.38]
[03:14.94] బుజ్జి అంటూ కన్నా అంటూ
[03:19.99] వాడంటుంటే పడి చస్తున్నా
[03:24.73] Coffeeలంటూ movies అంటూ
[03:28.58] తనతో తిరిగే సాకులే వెతికేస్తున్నా
[03:33.62] Jolly jollyగా లాంగ్ driveలు తిరిగేస్తున్నా
[03:38.66] కాలి దొరికిందో whatsAppను తిరగేస్తున్నా
[03:43.46] Crazy moments ఎన్నెన్నో పోగేస్తున్నా
[03:49.27] అయిబాబోయ్ ఈ loveలో
[03:51.13] ఇంతుందా అనుకుంటున్నా
[03:53.76] What's happening What's happening
[03:56.14] In my दिलలో
[03:58.33] What's happening What's happening
[04:00.74] On my wayలో
[04:03.10] What's happening What's happening
[04:05.50] In my दिलలో
[04:08.22] What's happening What's happening
[04:11.12] On my wayలో
[04:14.63]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings