Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Evaro Ravali

👤 Devi Sri Prasad, K. S. Chithra 🎼 Pournamy ⏱️ 2:52
🎵 1197 characters
⏱️ 2:52 duration
🆔 ID: 3745569

📜 Lyrics

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ...
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ...
కొ అంటు కబురు పెడితే మదిలో మూగ మురళి
ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ... ("మజిలీ...")

Hmm' స్మృతులే బ్రతుకై గడిపా... ప్రతి పూటా నిన్నగా...
సుడిలో పడవై తిరిగా... నిను చేరే ముందుగా...
వెతికే గుండె లోగిలిలో... వెలిగా చైత్ర పాడ్యమిలా...
మెరిసే కంటి పాపలలో... వెలిసా నిత్య పౌర్ణమిలా...
ఎందుకిలా... అల్లినదో... వన్నెల వెన్నెల కాంతి వల...

ఏవరో...
ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ...
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ...

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings