Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Hrudayama (From "Major - Telugu")

👤 Sricharan Pakala feat. Sid Sriram 🎼 Hrudayama (From "Major - Telugu") ⏱️ 3:35
🎵 1777 characters
⏱️ 3:35 duration
🆔 ID: 3745646

📜 Lyrics

నిన్నే కోరేనే నిన్నే కోరే
ఆపేదెలా నీ చూపునే
లేనే లేనే నే నువ్వై నేనే
దారే మారే నీ వైపునే
మనసులో విరబూసిన
ప్రతి ఆశ నీవలనే
నీ జతే మరి చేరినా
ఇక మరువనే నన్నే
హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్ నా ప్రాణమా
(ప్రాణమా)
హృదయమా వినవే హృదయమా
(హృదయమా)
ప్రాణమా నువ్ నా ప్రాణమా
(ప్రాణమా)

మౌనాలు రాసే లేఖల్ని చదివా
భాషల్లే మారా నీ ముందరా
గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ
కలిసె చూడు నేడిలా
నన్నే చేరేలే నన్నే చేరే
ఇన్నాళ్ల దూరం మీరగా
నన్నే చేరేలే నన్నే చేరే
గుండెల్లో భారం తీరగా
క్షణములో నెరవేరిన
ఇన్నాళ్ల నా కలలే
ఔననే ఒక మాటతో పెనవేసెనే నన్నే

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్ నా ప్రాణమా
(ప్రాణమా)
హృదయమా వినవే హృదయమా
(హృదయమా)
ప్రాణమా నువ్ నా ప్రాణమా
(ప్రాణమా)
హృదయమా
హృదయమా
హృదయమా
హృదయమా

⏱️ Synced Lyrics

[00:16.70] నిన్నే కోరేనే నిన్నే కోరే
[00:20.69] ఆపేదెలా నీ చూపునే
[00:24.64] లేనే లేనే నే నువ్వై నేనే
[00:28.70] దారే మారే నీ వైపునే
[00:32.64] మనసులో విరబూసిన
[00:36.38] ప్రతి ఆశ నీవలనే
[00:40.71] నీ జతే మరి చేరినా
[00:44.26] ఇక మరువనే నన్నే
[00:48.75] హృదయమా వినవే హృదయమా
[00:56.86] ప్రాణమా నువ్ నా ప్రాణమా
[01:03.22] (ప్రాణమా)
[01:05.16] హృదయమా వినవే హృదయమా
[01:11.13] (హృదయమా)
[01:13.13] ప్రాణమా నువ్ నా ప్రాణమా
[01:19.44] (ప్రాణమా)
[01:21.72]
[01:45.61] మౌనాలు రాసే లేఖల్ని చదివా
[01:49.40] భాషల్లే మారా నీ ముందరా
[01:53.31] గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ
[01:57.42] కలిసె చూడు నేడిలా
[02:01.54] నన్నే చేరేలే నన్నే చేరే
[02:05.60] ఇన్నాళ్ల దూరం మీరగా
[02:09.68] నన్నే చేరేలే నన్నే చేరే
[02:13.57] గుండెల్లో భారం తీరగా
[02:17.66] క్షణములో నెరవేరిన
[02:21.31] ఇన్నాళ్ల నా కలలే
[02:25.73] ఔననే ఒక మాటతో పెనవేసెనే నన్నే
[02:33.85] హృదయమా వినవే హృదయమా
[02:41.97] ప్రాణమా నువ్ నా ప్రాణమా
[02:47.99] (ప్రాణమా)
[02:49.89] హృదయమా వినవే హృదయమా
[02:56.00] (హృదయమా)
[02:57.99] ప్రాణమా నువ్ నా ప్రాణమా
[03:04.37] (ప్రాణమా)
[03:06.24] హృదయమా
[03:10.20] హృదయమా
[03:14.39] హృదయమా
[03:18.13] హృదయమా
[03:22.30]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings