Kariga Loga - D-Plugged
🎵 1802 characters
⏱️ 2:55 duration
🆔 ID: 3745709
📜 Lyrics
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై, ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమ
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా
నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా
ఉంటే విడదీసే వీలుందా
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై, ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమ
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా
నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా
ఉంటే విడదీసే వీలుందా
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
⏱️ Synced Lyrics
[00:11.28] కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
[00:16.26] శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
[00:21.63] కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
[00:26.73] కలలే జారే కన్నీరే చేరగా
[00:31.94] గడిచే నిమిషం గాయమై, ప్రతి గాయం ఓ గమ్యమై
[00:37.08] ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమ
[00:42.55] కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
[00:47.79] శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
[00:52.98] కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
[00:57.93] కలలే జారే కన్నీరే చేరగా
[01:13.74]
[01:27.46] పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
[01:32.60] ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
[01:37.97] నిదురను దాటి నడిచిన ఓ కల నేను
[01:43.08] ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
[01:48.01] నా ప్రేమే నేస్తం అయ్యిందా
[01:52.97] నా సగమేదో ప్రశ్నగ మారిందా
[01:58.30] నేడీ బంధానికి పేరుందా
[02:03.65] ఉంటే విడదీసే వీలుందా
[02:08.44] కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం
[02:13.65] శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
[02:18.97] కనులైపోయే సాగరం, అలలై పొంగే జ్ఞాపకం
[02:24.27] కలలే జారే కన్నీరే చేరగా
[02:51.04]