Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

My Love Is Gone

👤 Devi Sri Prasad & K.G. Ranjith 🎼 Aarya - 2 (Original Motion Picture Soundtrack) ⏱️ 4:49
🎵 2161 characters
⏱️ 4:49 duration
🆔 ID: 3745797

📜 Lyrics

My love is gone my love is gone
My love is gone my love is gone

పోయే పోయే loveయే పోయే పోతే పోయిందే
It's gone it's gone it's gone my love is gone
పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే
It's gone it's gone it's gone my love is gone
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే...
My love is gone my love is gone
My love is gone my love is gone

ఏ... గలాసు పగిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే love పోతే పోయిందే
సరస్సు ఎండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
మనిషి lifeయే పోతుందే love పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే ఇక మౌనమెంత బాగుందే...
My love is gone my love is gone
My love is gone my love is gone

Honestగుండే పనిలేదే
The bestగుండే పనిలేదే
Habits మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
Chemistry కలిసే పనిలేదే career మలిచే పనిలేదే
Care of తెలిపే పనిలేదే caring తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళలోన మిగులుతారే
Love చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు historyలోన వెలుగుతాడే
My love is gone my love is gone
My love is gone my love is gone

⏱️ Synced Lyrics

[00:01.20] My love is gone my love is gone
[00:08.57] My love is gone my love is gone
[00:14.99]
[00:56.66] పోయే పోయే loveయే పోయే పోతే పోయిందే
[01:05.87] It's gone it's gone it's gone my love is gone
[01:09.27] పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే
[01:16.53] It's gone it's gone it's gone my love is gone
[01:19.50] వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే
[01:26.73] గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే...
[01:37.00] My love is gone my love is gone
[01:44.12] My love is gone my love is gone
[01:49.24]
[02:26.43] ఏ... గలాసు పగిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
[02:30.45] గులాబి రాలిపోతుందే love పోతే పోయిందే
[02:34.10]
[02:37.54] సరస్సు ఎండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
[02:42.81] మనిషి lifeయే పోతుందే love పోతే పోయిందే
[02:44.46] తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంత బాగుందే
[02:51.58] మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే ఇక మౌనమెంత బాగుందే...
[03:00.06]
[03:02.06] My love is gone my love is gone
[03:09.49] My love is gone my love is gone
[03:15.00]
[03:42.37] Honestగుండే పనిలేదే
[03:46.25] The bestగుండే పనిలేదే
[03:49.78] Habits మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
[03:53.44] Chemistry కలిసే పనిలేదే career మలిచే పనిలేదే
[03:57.02] Care of తెలిపే పనిలేదే caring తో పనిలేదే
[04:00.12] ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళలోన మిగులుతారే
[04:07.28] Love చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు historyలోన వెలుగుతాడే
[04:14.06]
[04:17.47] My love is gone my love is gone
[04:24.84] My love is gone my love is gone
[04:29.95]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings