Nuvvala
🎵 833 characters
⏱️ 2:04 duration
🆔 ID: 3745830
📜 Lyrics
నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే
నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసైపోయావే
నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
నా ప్రతి అణువు నీ పేరేలే పరవశమే
నువ్వలా వెన్నెల
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నుల
నువ్వలా వెన్నెల
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నుల
ఓ నిమిషం లోకం మరిచానే
నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసైపోయావే
నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
నా ప్రతి అణువు నీ పేరేలే పరవశమే
నువ్వలా వెన్నెల
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నుల
నువ్వలా వెన్నెల
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నుల
⏱️ Synced Lyrics
[00:16.88] నీ కనులను చూశానే
[00:21.94] ఓ నిమిషం లోకం మరిచానే
[00:26.89]
[00:33.90] నా కలలో నిలిచావే
[00:39.43] నా మనసుకు శ్వాసైపోయావే
[00:43.94]
[00:51.00] నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
[00:59.93] నా ప్రతి అణువు నీ పేరేలే పరవశమే
[01:09.43] నువ్వలా వెన్నెల
[01:13.54] నీ నవ్విలా వినబడుతూ వీణలా
[01:17.84] నీ చూపిలా వరముగా
[01:21.92] ఓ ప్రేమను నింపావే కన్నుల
[01:26.56] నువ్వలా వెన్నెల
[01:30.58] నీ నవ్విలా వినబడుతూ వీణలా
[01:34.86] నీ చూపిలా వరముగా
[01:39.29] ఓ ప్రేమను నింపావే కన్నుల
[01:44.38]
[00:21.94] ఓ నిమిషం లోకం మరిచానే
[00:26.89]
[00:33.90] నా కలలో నిలిచావే
[00:39.43] నా మనసుకు శ్వాసైపోయావే
[00:43.94]
[00:51.00] నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
[00:59.93] నా ప్రతి అణువు నీ పేరేలే పరవశమే
[01:09.43] నువ్వలా వెన్నెల
[01:13.54] నీ నవ్విలా వినబడుతూ వీణలా
[01:17.84] నీ చూపిలా వరముగా
[01:21.92] ఓ ప్రేమను నింపావే కన్నుల
[01:26.56] నువ్వలా వెన్నెల
[01:30.58] నీ నవ్విలా వినబడుతూ వీణలా
[01:34.86] నీ చూపిలా వరముగా
[01:39.29] ఓ ప్రేమను నింపావే కన్నుల
[01:44.38]