Oh Prema
🎵 1584 characters
⏱️ 3:29 duration
🆔 ID: 3745838
📜 Lyrics
వస్తా నే వెంటనే
ఉంటా నీవెంటనే
ముద్దంటిన చెంపపై
తడి ఆరనేలేదులే
మాటొకటి చెప్పేంతలో
పయనాలు మొదలాయెనే
ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)
మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక ప్రేమే తాకిందిగా
నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే
ఈ నీ పరిమళాలు గుండెలో నిండెలే
ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)
ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే
దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా
ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)
ఉంటా నీవెంటనే
ముద్దంటిన చెంపపై
తడి ఆరనేలేదులే
మాటొకటి చెప్పేంతలో
పయనాలు మొదలాయెనే
ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)
మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక ప్రేమే తాకిందిగా
నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే
ఈ నీ పరిమళాలు గుండెలో నిండెలే
ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)
ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే
దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా
ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)
⏱️ Synced Lyrics
[00:12.87] వస్తా నే వెంటనే
[00:18.95] ఉంటా నీవెంటనే
[00:25.84] ముద్దంటిన చెంపపై
[00:29.31] తడి ఆరనేలేదులే
[00:32.55] మాటొకటి చెప్పేంతలో
[00:35.91] పయనాలు మొదలాయెనే
[00:39.18] ఓ ప్రేమా (ఓ ప్రేమా)
[00:45.76] అవసరమా (అవసరమా)
[00:52.18] మాయే నీ (మాయే నీ)
[00:58.74] చిరునామా (చిరునామా)
[01:05.68] మనసంతా నీవే ప్రియా
[01:09.22] విరహాన్ని చంపేదెలా
[01:12.95] అంతరిక్షం అంచుదాక ప్రేమే తాకిందిగా
[01:19.07] నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే
[01:25.61] ఈ నీ పరిమళాలు గుండెలో నిండెలే
[01:31.85] ఓ ప్రేమా (ఓ ప్రేమా)
[01:38.35] అవసరమా (అవసరమా)
[01:45.03] మాయే నీ (మాయే నీ)
[01:51.78] చిరునామా (చిరునామా)
[01:58.40]
[02:25.24] ఇటు చూడవా ప్రియతమా
[02:28.59] ఎడబాటు అనుకోకుమా
[02:32.32] కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే
[02:38.45] దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో
[02:45.18] నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా
[02:51.45] ఓ ప్రేమా (ఓ ప్రేమా)
[02:57.83] అవసరమా (అవసరమా)
[03:04.33] మాయే నీ (మాయే నీ)
[03:11.28] చిరునామా (చిరునామా)
[03:17.75]
[00:18.95] ఉంటా నీవెంటనే
[00:25.84] ముద్దంటిన చెంపపై
[00:29.31] తడి ఆరనేలేదులే
[00:32.55] మాటొకటి చెప్పేంతలో
[00:35.91] పయనాలు మొదలాయెనే
[00:39.18] ఓ ప్రేమా (ఓ ప్రేమా)
[00:45.76] అవసరమా (అవసరమా)
[00:52.18] మాయే నీ (మాయే నీ)
[00:58.74] చిరునామా (చిరునామా)
[01:05.68] మనసంతా నీవే ప్రియా
[01:09.22] విరహాన్ని చంపేదెలా
[01:12.95] అంతరిక్షం అంచుదాక ప్రేమే తాకిందిగా
[01:19.07] నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే
[01:25.61] ఈ నీ పరిమళాలు గుండెలో నిండెలే
[01:31.85] ఓ ప్రేమా (ఓ ప్రేమా)
[01:38.35] అవసరమా (అవసరమా)
[01:45.03] మాయే నీ (మాయే నీ)
[01:51.78] చిరునామా (చిరునామా)
[01:58.40]
[02:25.24] ఇటు చూడవా ప్రియతమా
[02:28.59] ఎడబాటు అనుకోకుమా
[02:32.32] కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే
[02:38.45] దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో
[02:45.18] నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా
[02:51.45] ఓ ప్రేమా (ఓ ప్రేమా)
[02:57.83] అవసరమా (అవసరమా)
[03:04.33] మాయే నీ (మాయే నీ)
[03:11.28] చిరునామా (చిరునామా)
[03:17.75]