Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Telisiney Na Nuvvey

👤 L. V. Revanth 🎼 Arjun Reddy (Original Motion Picture Soundtrack) ⏱️ 4:12
🎵 1886 characters
⏱️ 4:12 duration
🆔 ID: 3745990

📜 Lyrics

साला दिल
फालतू

తెలిసెనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనే
నీ నేను కానని
నాలో సగం ఇక లేదు అని
నా నిన్నలే నను చూసి నవ్వెలే
మరునాడు అన్నదే
ఇక ఉండబోదని
అన్నదీ క్షణం
నా ప్రాణం నువ్వే
నా గుండె నువ్వే

గుండెల్లో మండే

నిప్పై చేరావే

ఊహాలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా
నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా
తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో
చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే
నువ్వు లేనిదే
మరి నేను లేనని
అన్నదీ క్షణం
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
This is what you wanna see me, why?
Lady, hou know how it feels me, ahh
Day and night, all the time, everyday, killing myself, my lady you know
I lost my world somewhere, you know where is it
I'm dying all the day, losing my patience down
Can anyone just tell me who am I?
Better kill me, I don't need this shit
తెలిసెనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనే
నీ నేను కానని

⏱️ Synced Lyrics

[00:10.68] साला दिल
[00:14.28] फालतू
[00:18.38]
[00:24.00] తెలిసెనే నా నువ్వే
[00:27.93] నా నువ్వు కాదని
[00:31.77] తెలిసెనే నీ నేనే
[00:35.66] నీ నేను కానని
[00:39.56] నాలో సగం ఇక లేదు అని
[00:47.31] నా నిన్నలే నను చూసి నవ్వెలే
[00:54.94] మరునాడు అన్నదే
[00:59.02] ఇక ఉండబోదని
[01:03.27] అన్నదీ క్షణం
[01:07.85]
[01:10.32] నా ప్రాణం నువ్వే
[01:14.25] నా గుండె నువ్వే
[01:18.29] గుండెల్లో మండే
[01:21.84] నిప్పై చేరావే
[01:26.00]
[01:58.89] ఊహాలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా
[02:06.45] నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా
[02:14.36] తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో
[02:22.11] చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే
[02:29.98] నువ్వు లేనిదే
[02:33.27] మరి నేను లేనని
[02:37.69] అన్నదీ క్షణం
[02:44.51] నా అంతం నువ్వే
[02:48.50] నా పంతం నువ్వే
[02:52.52] నా పంతం ఎంత
[02:56.49] ఈ విశ్వమంత
[03:00.56] నా అంతం నువ్వే
[03:04.52] నా పంతం నువ్వే
[03:08.23] నా పంతం ఎంత
[03:12.35] ఈ విశ్వమంత
[03:17.10] This is what you wanna see me, why?
[03:19.11] Lady, hou know how it feels me, ahh
[03:21.14] Day and night, all the time, everyday, killing myself, my lady you know
[03:25.00] I lost my world somewhere, you know where is it
[03:26.84] I'm dying all the day, losing my patience down
[03:29.42] Can anyone just tell me who am I?
[03:31.87] Better kill me, I don't need this shit
[03:33.31] తెలిసెనే నా నువ్వే
[03:36.63] నా నువ్వు కాదని
[03:40.62] తెలిసెనే నీ నేనే
[03:44.53] నీ నేను కానని
[03:46.74]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings