Urike Urike
🎵 2866 characters
⏱️ 4:36 duration
🆔 ID: 3746040
📜 Lyrics
రానే వచ్చావా వానై నాకొరకే
వేచే ఉన్నాలే
నీతో తెచ్చావా ఏదో మైమరుపే
ఉన్నట్టున్నాలే
నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే
నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే
నువ్వే కావాలంటూ
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే
తనకేనా ఇచ్చావని
అలిగే అలిగే అందం అలిగే
మీ జంట బాగుందని
పెదవుల మధ్యే సరిహద్దే ఇక రద్దే
అని ముద్దే అడగగనే అలజడిలా అల్లే
మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే
కనికట్టే నీ కనులంచునే ఉంచావులే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా
పూదోట విరిసేను నా వీపుకే
మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే
ఆగేనే వచ్చేనే నా ఊపిరే
దూరం నిలబడినా గుండెలోతులనే
నిండేనే నిండేనే నీ వాసనే
చూశా ఈ క్షణమే ఏదో నా కలలో
తీరేలే ఈనాడు నీ రాకతో
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
వేచే ఉన్నాలే
నీతో తెచ్చావా ఏదో మైమరుపే
ఉన్నట్టున్నాలే
నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే
నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే
నువ్వే కావాలంటూ
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే
తనకేనా ఇచ్చావని
అలిగే అలిగే అందం అలిగే
మీ జంట బాగుందని
పెదవుల మధ్యే సరిహద్దే ఇక రద్దే
అని ముద్దే అడగగనే అలజడిలా అల్లే
మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే
కనికట్టే నీ కనులంచునే ఉంచావులే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా
పూదోట విరిసేను నా వీపుకే
మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే
ఆగేనే వచ్చేనే నా ఊపిరే
దూరం నిలబడినా గుండెలోతులనే
నిండేనే నిండేనే నీ వాసనే
చూశా ఈ క్షణమే ఏదో నా కలలో
తీరేలే ఈనాడు నీ రాకతో
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
⏱️ Synced Lyrics
[00:08.69] రానే వచ్చావా వానై నాకొరకే
[00:14.12] వేచే ఉన్నాలే
[00:17.23] నీతో తెచ్చావా ఏదో మైమరుపే
[00:22.48] ఉన్నట్టున్నాలే
[00:25.85] నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే
[00:29.64] నిన్నే ఎవరంటూ
[00:34.20] కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే
[00:38.39] నువ్వే కావాలంటూ
[00:42.02] ఉరికే ఉరికే మనసే ఉరికే
[00:46.08] దొరికే దొరికే వరమై దొరికే
[00:50.65] ఎదకే ఎదకే నువ్వీ దరికే
[00:54.52] నన్నే చేరితివే వెతికే
[00:58.81] ఉరికే ఉరికే మనసే ఉరికే
[01:03.22] దొరికే దొరికే వరమై దొరికే
[01:07.39] ఎదకే ఎదకే నువ్వు చేరితివే
[01:13.67] వెతికే నా చెలివే
[01:21.68]
[01:49.65] ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే
[01:54.44] తనకేనా ఇచ్చావని
[01:58.71] అలిగే అలిగే అందం అలిగే
[02:03.05] మీ జంట బాగుందని
[02:06.50] పెదవుల మధ్యే సరిహద్దే ఇక రద్దే
[02:09.88] అని ముద్దే అడగగనే అలజడిలా అల్లే
[02:14.77] మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే
[02:18.48] కనికట్టే నీ కనులంచునే ఉంచావులే
[02:23.64] ఉరికే ఉరికే మనసే ఉరికే
[02:27.78] దొరికే దొరికే వరమై దొరికే
[02:31.93] ఎదకే ఎదకే నువ్వు చేరితివే
[02:38.25] వెతికే నా చెలివే
[02:41.66] తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా
[02:45.41] పూదోట విరిసేను నా వీపుకే
[02:49.55] మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే
[02:53.85] ఆగేనే వచ్చేనే నా ఊపిరే
[02:58.13] దూరం నిలబడినా గుండెలోతులనే
[03:02.28] నిండేనే నిండేనే నీ వాసనే
[03:06.64] చూశా ఈ క్షణమే ఏదో నా కలలో
[03:10.99] తీరేలే ఈనాడు నీ రాకతో
[03:18.42] ఉరికే ఉరికే మనసే ఉరికే
[03:22.74] దొరికే దొరికే వరమై దొరికే
[03:27.28] ఎదకే ఎదకే నువ్వీ దరికే
[03:31.25] నన్నే చేరితివే వెతికే
[03:35.53] ఉరికే ఉరికే మనసే ఉరికే
[03:39.83] దొరికే దొరికే వరమై దొరికే
[03:43.98] ఎదకే ఎదకే నువ్వు చేరితివే
[03:50.25] వెతికే నా చెలివే
[03:58.75]
[00:14.12] వేచే ఉన్నాలే
[00:17.23] నీతో తెచ్చావా ఏదో మైమరుపే
[00:22.48] ఉన్నట్టున్నాలే
[00:25.85] నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే
[00:29.64] నిన్నే ఎవరంటూ
[00:34.20] కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే
[00:38.39] నువ్వే కావాలంటూ
[00:42.02] ఉరికే ఉరికే మనసే ఉరికే
[00:46.08] దొరికే దొరికే వరమై దొరికే
[00:50.65] ఎదకే ఎదకే నువ్వీ దరికే
[00:54.52] నన్నే చేరితివే వెతికే
[00:58.81] ఉరికే ఉరికే మనసే ఉరికే
[01:03.22] దొరికే దొరికే వరమై దొరికే
[01:07.39] ఎదకే ఎదకే నువ్వు చేరితివే
[01:13.67] వెతికే నా చెలివే
[01:21.68]
[01:49.65] ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే
[01:54.44] తనకేనా ఇచ్చావని
[01:58.71] అలిగే అలిగే అందం అలిగే
[02:03.05] మీ జంట బాగుందని
[02:06.50] పెదవుల మధ్యే సరిహద్దే ఇక రద్దే
[02:09.88] అని ముద్దే అడగగనే అలజడిలా అల్లే
[02:14.77] మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే
[02:18.48] కనికట్టే నీ కనులంచునే ఉంచావులే
[02:23.64] ఉరికే ఉరికే మనసే ఉరికే
[02:27.78] దొరికే దొరికే వరమై దొరికే
[02:31.93] ఎదకే ఎదకే నువ్వు చేరితివే
[02:38.25] వెతికే నా చెలివే
[02:41.66] తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా
[02:45.41] పూదోట విరిసేను నా వీపుకే
[02:49.55] మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే
[02:53.85] ఆగేనే వచ్చేనే నా ఊపిరే
[02:58.13] దూరం నిలబడినా గుండెలోతులనే
[03:02.28] నిండేనే నిండేనే నీ వాసనే
[03:06.64] చూశా ఈ క్షణమే ఏదో నా కలలో
[03:10.99] తీరేలే ఈనాడు నీ రాకతో
[03:18.42] ఉరికే ఉరికే మనసే ఉరికే
[03:22.74] దొరికే దొరికే వరమై దొరికే
[03:27.28] ఎదకే ఎదకే నువ్వీ దరికే
[03:31.25] నన్నే చేరితివే వెతికే
[03:35.53] ఉరికే ఉరికే మనసే ఉరికే
[03:39.83] దొరికే దొరికే వరమై దొరికే
[03:43.98] ఎదకే ఎదకే నువ్వు చేరితివే
[03:50.25] వెతికే నా చెలివే
[03:58.75]