Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Violin Song (From "Idharammayilatho")

👤 Devi Sri Prasad, David Simon & Anitha 🎼 Hello Girl & Viswa Latest Smash Hits ⏱️ 4:24
🎵 2683 characters
⏱️ 4:24 duration
🆔 ID: 3746065

📜 Lyrics

ధృవం తే రాజా వరుణో, ధృవం దేవో బృహస్పతిః
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం

Girl, just lemme be your man
I wanna hold your hand
And take you to your fantasy

Eyes, when I look into your eyes
You make me realize
That baby, you're the only one for me

కాంతా మనః వశీకరా ప్రేమాతురా
మోదఃకరా మనోహరా
చతురా విదురా శూరా పటుతరా

Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా,
నీ లోకం మొత్తం నేనౌతా
Come, వెన్నెల్లో తోడౌతా, వర్షంలో నీడౌతా,
నీకోసం నేనో తియ్యని పాటౌతా

Every day, Every night
Every wrong, Every right
నీతోనే నడవాలి అంటుందే మనసు
సుమరజనీకర సోమా
విబుధ మధుర మనోహర నామా
నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే
నే అన్నా అనకున్నా నీకంతా తెలుసు
ఆ' సమర కళా బలభీమా
అభయ అతుల పరాక్రమ శ్యామ
రావే గులాబి మాలిక
మనసా వచసా నీదే ఈ బాలిక
Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా,
నీ లోకం మొత్తం నేనౌతా
Come, వెన్నెల్లో తోడౌతా, వర్షంలో నీడౌతా,
నీకోసం నేనో తియ్యని పాటౌతా

Every word, Every thought
Every move, Every plot
నీతోనే సాగాలి అంటుందే వయసు
అగణిత శ్రీ గుణ శీలా
వినతః కదన కుతూహల వ్యాళ
అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది
కనువిందే చేసింది ఊరించే సొగసు
మృదు వచనామృత లోలా
రసికః చిరు దరహాస విలోలా
ప్రేమే నిషాల ఊగిస
కుదిరే వలపే బాగుంది వరస

Girl, You're like a crystal moon
Such a refreshing tune
You got me singing every verse

Come into my galaxy
Come, fly away with me
Our love is like a Universe

⏱️ Synced Lyrics

[00:00.81] ధృవం తే రాజా వరుణో, ధృవం దేవో బృహస్పతిః
[00:08.45] ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం
[00:15.77]
[00:39.28] Girl, just lemme be your man
[00:41.93] I wanna hold your hand
[00:43.99] And take you to your fantasy
[00:47.08]
[00:51.05] Eyes, when I look into your eyes
[00:54.06] You make me realize
[00:55.71] That baby, you're the only one for me
[00:59.22]
[01:02.98] కాంతా మనః వశీకరా ప్రేమాతురా
[01:10.87] మోదఃకరా మనోహరా
[01:14.59] చతురా విదురా శూరా పటుతరా
[01:18.72] Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా,
[01:23.10] నీ లోకం మొత్తం నేనౌతా
[01:26.62] Come, వెన్నెల్లో తోడౌతా, వర్షంలో నీడౌతా,
[01:31.09] నీకోసం నేనో తియ్యని పాటౌతా
[01:34.61]
[01:49.96] Every day, Every night
[01:51.92] Every wrong, Every right
[01:53.93] నీతోనే నడవాలి అంటుందే మనసు
[01:57.95] సుమరజనీకర సోమా
[02:01.30] విబుధ మధుర మనోహర నామా
[02:05.71] నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే
[02:09.54] నే అన్నా అనకున్నా నీకంతా తెలుసు
[02:13.00] ఆ' సమర కళా బలభీమా
[02:17.14] అభయ అతుల పరాక్రమ శ్యామ
[02:21.32] రావే గులాబి మాలిక
[02:25.38] మనసా వచసా నీదే ఈ బాలిక
[02:29.41] Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా,
[02:34.03] నీ లోకం మొత్తం నేనౌతా
[02:37.23] Come, వెన్నెల్లో తోడౌతా, వర్షంలో నీడౌతా,
[02:41.83] నీకోసం నేనో తియ్యని పాటౌతా
[02:45.53]
[03:08.61] Every word, Every thought
[03:10.84] Every move, Every plot
[03:12.58] నీతోనే సాగాలి అంటుందే వయసు
[03:16.70] అగణిత శ్రీ గుణ శీలా
[03:19.98] వినతః కదన కుతూహల వ్యాళ
[03:24.18] అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది
[03:28.25] కనువిందే చేసింది ఊరించే సొగసు
[03:32.34] మృదు వచనామృత లోలా
[03:35.69] రసికః చిరు దరహాస విలోలా
[03:40.14] ప్రేమే నిషాల ఊగిస
[03:44.11] కుదిరే వలపే బాగుంది వరస
[03:48.19] Girl, You're like a crystal moon
[03:50.55] Such a refreshing tune
[03:52.72] You got me singing every verse
[03:55.92] Come into my galaxy
[03:58.54] Come, fly away with me
[04:00.58] Our love is like a Universe
[04:19.84]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings