Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yedhane Koiyakae

👤 Bhargavi Pillai, Harris Jayaraj, Krish, Benny Dayal 🎼 Surya S/o Krishnan ⏱️ 5:16
🎵 2809 characters
⏱️ 5:16 duration
🆔 ID: 3746108

📜 Lyrics

ఎదనే కొయ్యకే
సొగసే చల్లకే
జగమే చిన్నదై
జతలో ఒదిగెనే
నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
నాలోన గిలిగింతే
తెల్లారే ఉదయం సందేళ ఆకాశం
నీకోసం వేసారే
ఎదనే కొయ్యకే
సొగసే చల్లకే
జగమే చిన్నదై
జతలో ఒదిగెనే
నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
నాలోన గిలిగింతే
తెల్లారే ఉదయం సందేళ ఆకాశం
నీకోసం వేసారే

అదరం మధురం సమ్ముగం

నన్ను నీడై తరుముతూ ఉంటే
మదటే ముడివై నీవెగా
తెలిసిపోయే వలపు కథ ఏదో
వసంత కాలమె వచ్చే
సంతోషం వచ్చెనే మది మురిసి పోయెనే
ఊరించి కనులలో ఏదో
మెరుపేదో ఉన్నదే నను మీటిపోయెనే
మంచు వర్షాల తడిసి
ఎద ఉప్పొంగి మైమరచే
నిన్నే చూసి నన్నే మరిచానే
ఎదనే కొయ్యకే
సొగసే చల్లకే
జగమే చిన్నదై
జతలో ఒదిగెనే
నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
నాలోన గిలిగింతే

తెల్లారే ఉదయం సందేళ ఆకాశం

నీకోసం వేసారే

అందం చందం నీదిలే

కొంచెం అందుకే ఒదిగి నడిచానే
చెలియా నువ్వే చెప్పవే
ఈ నిమిషం నిన్ను వలచానే
తియ్యని మాటే సుఖమే
పించాలు విప్పిన నెమలంట నేనులే
ఆకాశాలే నీలం
తన రంగు మార్చదా సింధూరం అవ్వదా
నా కోసమే వచ్చి నువ్వు నా నీడగా మారి
నువ్వే ఓడి నన్నే గెలిచావే
ఎదనే కొయ్యకే
సొగసే చల్లకే
జగమే చిన్నదై
జతలో ఒదిగెనే
నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
నాలోన గిలిగింతే
తెల్లారే ఉదయం సందేళ ఆకాశం
నీకోసం వేసారే

⏱️ Synced Lyrics

[00:27.81] ఎదనే కొయ్యకే
[00:31.77] సొగసే చల్లకే
[00:35.72] జగమే చిన్నదై
[00:39.73] జతలో ఒదిగెనే
[00:43.03] నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
[00:47.08] నాలోన గిలిగింతే
[00:51.05] తెల్లారే ఉదయం సందేళ ఆకాశం
[00:55.19] నీకోసం వేసారే
[00:59.94] ఎదనే కొయ్యకే
[01:03.99] సొగసే చల్లకే
[01:07.97] జగమే చిన్నదై
[01:11.99] జతలో ఒదిగెనే
[01:15.48] నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
[01:19.30] నాలోన గిలిగింతే
[01:23.33] తెల్లారే ఉదయం సందేళ ఆకాశం
[01:27.37] నీకోసం వేసారే
[01:47.76] అదరం మధురం సమ్ముగం
[01:51.16] నన్ను నీడై తరుముతూ ఉంటే
[01:55.71] మదటే ముడివై నీవెగా
[01:59.04] తెలిసిపోయే వలపు కథ ఏదో
[02:03.72] వసంత కాలమె వచ్చే
[02:07.07] సంతోషం వచ్చెనే మది మురిసి పోయెనే
[02:11.71] ఊరించి కనులలో ఏదో
[02:15.35] మెరుపేదో ఉన్నదే నను మీటిపోయెనే
[02:19.68] మంచు వర్షాల తడిసి
[02:21.23] ఎద ఉప్పొంగి మైమరచే
[02:23.59] నిన్నే చూసి నన్నే మరిచానే
[02:28.66] ఎదనే కొయ్యకే
[02:32.86] సొగసే చల్లకే
[02:36.81] జగమే చిన్నదై
[02:40.88] జతలో ఒదిగెనే
[02:44.07] నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
[02:48.09] నాలోన గిలిగింతే
[02:52.01] తెల్లారే ఉదయం సందేళ ఆకాశం
[02:56.20] నీకోసం వేసారే
[03:40.52] అందం చందం నీదిలే
[03:44.29] కొంచెం అందుకే ఒదిగి నడిచానే
[03:48.66] చెలియా నువ్వే చెప్పవే
[03:52.22] ఈ నిమిషం నిన్ను వలచానే
[03:56.73] తియ్యని మాటే సుఖమే
[04:00.35] పించాలు విప్పిన నెమలంట నేనులే
[04:04.70] ఆకాశాలే నీలం
[04:08.31] తన రంగు మార్చదా సింధూరం అవ్వదా
[04:12.74] నా కోసమే వచ్చి నువ్వు నా నీడగా మారి
[04:16.50] నువ్వే ఓడి నన్నే గెలిచావే
[04:21.74] ఎదనే కొయ్యకే
[04:25.62] సొగసే చల్లకే
[04:29.67] జగమే చిన్నదై
[04:33.62] జతలో ఒదిగెనే
[04:36.93] నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
[04:40.92] నాలోన గిలిగింతే
[04:45.03] తెల్లారే ఉదయం సందేళ ఆకాశం
[04:49.31] నీకోసం వేసారే
[04:52.94]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings