Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ninnu Chuse Anandamlo

👤 Anirudh Ravichander, Sid Sriram 🎼 Gang Leader ⏱️ 4:53
🎵 3259 characters
⏱️ 4:53 duration
🆔 ID: 3799773

📜 Lyrics

కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోక ముందు అపుడే ఇదేమి తలపో
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో

అణువణువున ఒణుకు రేగినది
కనబడదది కనులకే
అడుగడుగున అడుగుతోంది మది
వినబడదది చెవులకే
మెదడుకి పది మెలికలేసినది
తెలియనిదిది తెలివికే
ఇదివరకెరుగనిది ఏమిటిది
నిదరయినది నిదరకే
తడవ తడవ గొడవాడినా
తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా
విడని ముడులు పడెనా
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో

ఒకటొకటిగ పనులు పంచుకొని
పెరిగిన మన చనువుని
సులువుగ చులకనగ చూడకని
పలికెను ప్రతి క్షణమిలా
ఒకటొకటిగ తెరలు తెంచుకొని
తరిగిన మన వెలితిని
పొరబడి నువు మరల పెంచకని
అరిచెను ప్రతి కణమిలా
వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అణిచేసినా
నిజము మరుగుపడదే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో

⏱️ Synced Lyrics

[00:26.97] కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
[00:33.86] కల దేనికో తెలుసుకోక ముందు అపుడే ఇదేమి తలపో
[00:40.75] నిను చూసే ఆనందంలో
[00:43.86] కనుపాపే కడలై పొంగినదే
[00:47.61] నిను తాకే ఆరాటంలో
[00:51.36] నను నేనే వదిలేశాను కదే
[00:54.38] అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే
[01:01.58]
[01:15.06] నిను చూసే ఆనందంలో
[01:18.45] కనుపాపే కడలై పొంగినదే
[01:22.03] కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
[01:29.41]
[01:36.64] అణువణువున ఒణుకు రేగినది
[01:40.00] కనబడదది కనులకే
[01:43.28] అడుగడుగున అడుగుతోంది మది
[01:46.74] వినబడదది చెవులకే
[01:50.29] మెదడుకి పది మెలికలేసినది
[01:53.83] తెలియనిదిది తెలివికే
[01:57.18] ఇదివరకెరుగనిది ఏమిటిది
[02:00.61] నిదరయినది నిదరకే
[02:03.86] తడవ తడవ గొడవాడినా
[02:07.05] తగని తగువు పడినా
[02:10.46] విడిగ విడిగ విసిగించినా
[02:13.92] విడని ముడులు పడెనా
[02:16.85] నిను చూసే ఆనందంలో
[02:20.23] కనుపాపే కడలై పొంగినదే
[02:23.82] నిను తాకే ఆరాటంలో
[02:27.04] నను నేనే వదిలేశాను కదే
[02:30.40] అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే
[02:38.23]
[02:51.00] నిను చూసే ఆనందంలో
[02:54.31] కనుపాపే కడలై పొంగినదే
[02:57.92] కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
[03:06.25]
[03:19.54] ఒకటొకటిగ పనులు పంచుకొని
[03:22.69] పెరిగిన మన చనువుని
[03:26.38] సులువుగ చులకనగ చూడకని
[03:29.87] పలికెను ప్రతి క్షణమిలా
[03:33.15] ఒకటొకటిగ తెరలు తెంచుకొని
[03:36.80] తరిగిన మన వెలితిని
[03:40.13] పొరబడి నువు మరల పెంచకని
[03:43.44] అరిచెను ప్రతి కణమిలా
[03:46.56] వెతికి వెతికి బతిమాలినా
[03:50.29] గతము తిరగబడదే
[03:53.48] వెనక వెనక అణిచేసినా
[03:56.80] నిజము మరుగుపడదే
[03:59.79] నిను చూసే ఆనందంలో
[04:03.26] కనుపాపే కడలై పొంగినదే
[04:06.54] నిను తాకే ఆరాటంలో
[04:09.99] నను నేనే వదిలేశాను కదే
[04:13.49] అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే
[04:21.00]
[04:33.84] నిను చూసే ఆనందంలో
[04:37.21] కనుపాపే కడలై పొంగినదే
[04:40.67] కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో
[04:48.89]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings