Rooba Rooba (From "Orange")
🎵 2778 characters
⏱️ 5:14 duration
🆔 ID: 3957410
📜 Lyrics
రూబ రూబ హే రూబ రూబ
రూపం చూస్తే హాయ్ రబ్బ
తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా
అయ్యయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపెస్తోందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే
రూబ రూబ రూ ఊఊ.
రూబ రూబ హే రూబ రూబ
రూపం చూస్తే హాయ్ రబ్బ
తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా
Inch దూరమే అంటున్నా ఎలా వుండగలవంటుంది నిన్ను తాకమని తొందర చేసే నా మదే
కొంటె చేష్ఠలే చేస్తున్నా తనేం చేసిన కాదనదే ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే
ఓ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే
ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే
నీతో సాగే ఈ పయనం ఆగేనా ఇక ఏ నిమిషం
రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ
తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా
రెక్కలొచ్చినట్టుంటుందే మదే తేలిపోతుంటుందే
రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే
నవ్వు నాకు తెగ నచ్చిందే నడుస్తున్న కళ నచ్చిందే
నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే
ఓ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే
రోజూ నీ ఊసే కలల్నే పంచుతోందే
నీతో ఉంటే సంతోషం కాదా నిత్యం నా సొంతం
రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ
తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా
అయ్యయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే

⏱️ Synced Lyrics
[00:26.72] రూబ రూబ హే రూబ రూబ
[00:31.93] రూపం చూస్తే హాయ్ రబ్బ
[00:36.14] తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా
[00:44.93] అయ్యయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే
[00:49.79] ఉన్నట్టుండి నన్నేదో ఊపెస్తోందే
[00:54.79] సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే
[01:00.09] రూబ రూబ రూ ఊఊ.
[01:03.96] రూబ రూబ హే రూబ రూబ
[01:09.26] రూపం చూస్తే హాయ్ రబ్బ
[01:13.03] తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా
[01:41.54] Inch దూరమే అంటున్నా ఎలా వుండగలవంటుంది నిన్ను తాకమని తొందర చేసే నా మదే
[01:50.74] కొంటె చేష్ఠలే చేస్తున్నా తనేం చేసిన కాదనదే ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే
[01:59.52] ఓ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే
[02:04.47] ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే
[02:08.89] నీతో సాగే ఈ పయనం ఆగేనా ఇక ఏ నిమిషం
[02:17.50] రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ
[02:26.94] తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా
[03:41.50] రెక్కలొచ్చినట్టుంటుందే మదే తేలిపోతుంటుందే
[03:45.87] రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే
[03:50.66] నవ్వు నాకు తెగ నచ్చిందే నడుస్తున్న కళ నచ్చిందే
[03:54.87] నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే
[04:00.17] ఓ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే
[04:04.53] రోజూ నీ ఊసే కలల్నే పంచుతోందే
[04:09.10] నీతో ఉంటే సంతోషం కాదా నిత్యం నా సొంతం
[04:17.73] రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ
[04:26.81] తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా
[04:36.82] అయ్యయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే
[04:41.43] ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే
[04:46.24] సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే
[04:51.34] రూబ రూబ రూ ఊఊ.
[04:58.22]