Adiga Adiga
🎵 1393 characters
⏱️ 3:32 duration
🆔 ID: 4037973
📜 Lyrics
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోనూ
వెతికితే మన కథే
నీలోనె ఉన్నా
నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా
గుండె లోతుల్లో ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నన్నడిపే స్వరం
నిను చేరగా ఆగిపోనీ పయనం
అలుపే లేనీ గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోనూ
వెతికితే మన కథే
నీలోనె ఉన్నా
నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోనూ
వెతికితే మన కథే
నీలోనె ఉన్నా
నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా
గుండె లోతుల్లో ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నన్నడిపే స్వరం
నిను చేరగా ఆగిపోనీ పయనం
అలుపే లేనీ గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోనూ
వెతికితే మన కథే
నీలోనె ఉన్నా
నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా
⏱️ Synced Lyrics
[00:34.57] అడిగా అడిగా ఎదలో లయనడిగా
[00:39.81] కదిలే క్షణమా చెలి ఏదనీ
[00:45.55] నన్నే మరిచా తన పేరునె తలిచా
[00:50.78] మదినే అడిగా తన ఊసేదనీ
[00:56.33] నువే లేని నన్ను ఊహించలేను
[01:01.49] నా ప్రతి ఊహలోనూ
[01:04.55] వెతికితే మన కథే
[01:07.46] నీలోనె ఉన్నా
[01:09.81] నిను కోరి ఉన్నా
[01:12.68] నిజమై నడిచా జతగా
[01:17.30]
[01:51.87] గుండె లోతుల్లో ఉంది నువ్వేగా
[01:57.89] నా సగమే నా జగమే నువ్వేగా
[02:03.51] నీ స్నేహమే నన్నడిపే స్వరం
[02:08.91] నిను చేరగా ఆగిపోనీ పయనం
[02:14.12] అలుపే లేనీ గమనం
[02:19.59] అడిగా అడిగా ఎదలో లయనడిగా
[02:25.17] కదిలే క్షణమా చెలి ఏదనీ
[02:30.92] నన్నే మరిచా తన పేరునె తలిచా
[02:36.13] మదినే అడిగా తన ఊసేదనీ
[02:41.45] నువే లేని నన్ను ఊహించలేను
[02:46.60] నా ప్రతి ఊహలోనూ
[02:49.91] వెతికితే మన కథే
[02:52.84] నీలోనె ఉన్నా
[02:55.60] నిను కోరి ఉన్నా
[02:58.34] నిజమై నడిచా జతగా
[03:00.25]
[00:39.81] కదిలే క్షణమా చెలి ఏదనీ
[00:45.55] నన్నే మరిచా తన పేరునె తలిచా
[00:50.78] మదినే అడిగా తన ఊసేదనీ
[00:56.33] నువే లేని నన్ను ఊహించలేను
[01:01.49] నా ప్రతి ఊహలోనూ
[01:04.55] వెతికితే మన కథే
[01:07.46] నీలోనె ఉన్నా
[01:09.81] నిను కోరి ఉన్నా
[01:12.68] నిజమై నడిచా జతగా
[01:17.30]
[01:51.87] గుండె లోతుల్లో ఉంది నువ్వేగా
[01:57.89] నా సగమే నా జగమే నువ్వేగా
[02:03.51] నీ స్నేహమే నన్నడిపే స్వరం
[02:08.91] నిను చేరగా ఆగిపోనీ పయనం
[02:14.12] అలుపే లేనీ గమనం
[02:19.59] అడిగా అడిగా ఎదలో లయనడిగా
[02:25.17] కదిలే క్షణమా చెలి ఏదనీ
[02:30.92] నన్నే మరిచా తన పేరునె తలిచా
[02:36.13] మదినే అడిగా తన ఊసేదనీ
[02:41.45] నువే లేని నన్ను ఊహించలేను
[02:46.60] నా ప్రతి ఊహలోనూ
[02:49.91] వెతికితే మన కథే
[02:52.84] నీలోనె ఉన్నా
[02:55.60] నిను కోరి ఉన్నా
[02:58.34] నిజమై నడిచా జతగా
[03:00.25]