Arere Yekkada - From "Nenu Local"
🎵 2611 characters
⏱️ 3:57 duration
🆔 ID: 4037992
📜 Lyrics
అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
మాటల్నే మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతిక్షణం

నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా
దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా
మబ్బుల్లో చినుకులు మనమంట
మనమే చేరేటి ఏ చోటైనా అయిపోదా పూదోట

కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
పెదవితో పెడవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా
కాటుకనే దిద్దే వేలౌతా
ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా
ఆ... ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం

⏱️ Synced Lyrics
[00:22.93] అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
[00:27.40] ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
[00:32.23] అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
[00:37.40] ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
[00:41.82] మాటల్నే మరిచే సంతోషం
[00:46.13] పాటల్లే మారింది ప్రతిక్షణం
[00:51.34] అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
[00:56.34] ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
[01:00.61] అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
[01:05.56] ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
[01:10.69]
[01:38.18] నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా
[01:47.86] దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా
[01:56.89] మబ్బుల్లో చినుకులు మనమంట
[02:01.87] మనమే చేరేటి ఏ చోటైనా అయిపోదా పూదోట
[02:06.45] అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
[02:11.38] ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
[02:15.74] అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
[02:20.72] ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
[02:26.60]
[02:46.12] కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
[02:56.48] పెదవితో పెడవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా
[03:05.57] కాటుకనే దిద్దే వేలౌతా
[03:10.04] ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా
[03:14.66] ఆ... ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
[03:19.45] ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
[03:24.24] అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
[03:29.10] ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
[03:32.62]