Beautiful Love
🎵 2544 characters
⏱️ 4:51 duration
🆔 ID: 4038012
📜 Lyrics
పెదవులు దాటని పదం పదంలో
కనులలో దాగని నిరీక్షణంలో
నాతో ఏదో అన్నావా
తెగి తెగి పలికే స్వరం స్వరంలో
తెలుపక తెలిపే అయోమయంలో
నాలో మౌనం విన్నావా
నాలానే నువ్వూ ఉన్నావా
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
ఎన్నడూ లేనిదీ కలవరం
కనుబొమ్మ విల్లుతో విసిరావో ఏమిటో
సూటిగా నాటగా సుమశరం
తగిలిన తియ్యనైన గాయం
పలికిన హాయి కూనిరాగం
చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదో
ఏం జరగనుందో ఏమో ఈపైన
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
Beautiful Beautiful Beautiful Love
Beautiful Beautiful Beautiful Love
Beautiful Beautiful Beautiful Love
Beautiful Beautiful Beautiful Love
నిగనిగలాడెను కణం కణం
నీ ఊపిరి తాకిన క్షణం క్షణం
నా తలపే వలపై మెరిసేలా
వెనకడుగేయక నిరంతరం
మన ప్రేమ ప్రవాహం మనోహరం
ప్రతి మలుపు గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
కనులలో దాగని నిరీక్షణంలో
నాతో ఏదో అన్నావా
తెగి తెగి పలికే స్వరం స్వరంలో
తెలుపక తెలిపే అయోమయంలో
నాలో మౌనం విన్నావా
నాలానే నువ్వూ ఉన్నావా
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
ఎన్నడూ లేనిదీ కలవరం
కనుబొమ్మ విల్లుతో విసిరావో ఏమిటో
సూటిగా నాటగా సుమశరం
తగిలిన తియ్యనైన గాయం
పలికిన హాయి కూనిరాగం
చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదో
ఏం జరగనుందో ఏమో ఈపైన
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
Beautiful Beautiful Beautiful Love
Beautiful Beautiful Beautiful Love
Beautiful Beautiful Beautiful Love
Beautiful Beautiful Beautiful Love
నిగనిగలాడెను కణం కణం
నీ ఊపిరి తాకిన క్షణం క్షణం
నా తలపే వలపై మెరిసేలా
వెనకడుగేయక నిరంతరం
మన ప్రేమ ప్రవాహం మనోహరం
ప్రతి మలుపు గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
మన కథ Beautiful Love
మన కథ Beautiful Love
పద పద Find the Meaning
Live the feeling of Beautiful Love
⏱️ Synced Lyrics
[00:13.03] పెదవులు దాటని పదం పదంలో
[00:16.58] కనులలో దాగని నిరీక్షణంలో
[00:19.75] నాతో ఏదో అన్నావా
[00:26.13] తెగి తెగి పలికే స్వరం స్వరంలో
[00:29.37] తెలుపక తెలిపే అయోమయంలో
[00:32.58] నాలో మౌనం విన్నావా
[00:39.55] నాలానే నువ్వూ ఉన్నావా
[00:44.56] మన కథ Beautiful Love
[00:47.76] మన కథ Beautiful Love
[00:50.85] పద పద Find the Meaning
[00:53.26] Live the feeling of Beautiful Love
[00:57.22] మన కథ Beautiful Love
[01:00.39] మన కథ Beautiful Love
[01:03.73] పద పద Find the Meaning
[01:06.35] Live the feeling of Beautiful Love
[01:37.14] ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
[01:46.68] ఎన్నడూ లేనిదీ కలవరం
[01:53.23] కనుబొమ్మ విల్లుతో విసిరావో ఏమిటో
[01:58.92] సూటిగా నాటగా సుమశరం
[02:04.84] తగిలిన తియ్యనైన గాయం
[02:07.80] పలికిన హాయి కూనిరాగం
[02:11.18] చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదో
[02:17.77] ఏం జరగనుందో ఏమో ఈపైన
[02:24.02] మన కథ Beautiful Love
[02:26.93] మన కథ Beautiful Love
[02:30.42] పద పద Find the Meaning
[02:32.41] Live the feeling of Beautiful Love
[02:36.69] మన కథ Beautiful Love
[02:39.91] మన కథ Beautiful Love
[02:43.03] పద పద Find the Meaning
[02:45.57] Live the feeling of Beautiful Love
[02:49.35] Beautiful Beautiful Beautiful Love
[02:55.62] Beautiful Beautiful Beautiful Love
[03:02.92] Beautiful Beautiful Beautiful Love
[03:09.28] Beautiful Beautiful Beautiful Love
[03:19.49] నిగనిగలాడెను కణం కణం
[03:22.10] నీ ఊపిరి తాకిన క్షణం క్షణం
[03:25.33] నా తలపే వలపై మెరిసేలా
[03:32.26] వెనకడుగేయక నిరంతరం
[03:34.96] మన ప్రేమ ప్రవాహం మనోహరం
[03:38.19] ప్రతి మలుపు గెలుపై పిలిచేలా
[03:45.62] బావుంది నీతో ఈ ప్రయాణం
[03:50.48] మన కథ Beautiful Love
[03:53.58] మన కథ Beautiful Love
[03:56.76] పద పద Find the Meaning
[03:59.23] Live the feeling of Beautiful Love
[04:02.83] మన కథ Beautiful Love
[04:05.94] మన కథ Beautiful Love
[04:09.27] పద పద Find the Meaning
[04:11.35] Live the feeling of Beautiful Love
[04:15.69] మన కథ Beautiful Love
[04:18.88] మన కథ Beautiful Love
[04:22.03] పద పద Find the Meaning
[04:24.37] Live the feeling of Beautiful Love
[04:28.40] మన కథ Beautiful Love
[04:31.67] మన కథ Beautiful Love
[04:34.79] పద పద Find the Meaning
[04:37.11] Live the feeling of Beautiful Love
[04:41.28]
[00:16.58] కనులలో దాగని నిరీక్షణంలో
[00:19.75] నాతో ఏదో అన్నావా
[00:26.13] తెగి తెగి పలికే స్వరం స్వరంలో
[00:29.37] తెలుపక తెలిపే అయోమయంలో
[00:32.58] నాలో మౌనం విన్నావా
[00:39.55] నాలానే నువ్వూ ఉన్నావా
[00:44.56] మన కథ Beautiful Love
[00:47.76] మన కథ Beautiful Love
[00:50.85] పద పద Find the Meaning
[00:53.26] Live the feeling of Beautiful Love
[00:57.22] మన కథ Beautiful Love
[01:00.39] మన కథ Beautiful Love
[01:03.73] పద పద Find the Meaning
[01:06.35] Live the feeling of Beautiful Love
[01:37.14] ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
[01:46.68] ఎన్నడూ లేనిదీ కలవరం
[01:53.23] కనుబొమ్మ విల్లుతో విసిరావో ఏమిటో
[01:58.92] సూటిగా నాటగా సుమశరం
[02:04.84] తగిలిన తియ్యనైన గాయం
[02:07.80] పలికిన హాయి కూనిరాగం
[02:11.18] చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదో
[02:17.77] ఏం జరగనుందో ఏమో ఈపైన
[02:24.02] మన కథ Beautiful Love
[02:26.93] మన కథ Beautiful Love
[02:30.42] పద పద Find the Meaning
[02:32.41] Live the feeling of Beautiful Love
[02:36.69] మన కథ Beautiful Love
[02:39.91] మన కథ Beautiful Love
[02:43.03] పద పద Find the Meaning
[02:45.57] Live the feeling of Beautiful Love
[02:49.35] Beautiful Beautiful Beautiful Love
[02:55.62] Beautiful Beautiful Beautiful Love
[03:02.92] Beautiful Beautiful Beautiful Love
[03:09.28] Beautiful Beautiful Beautiful Love
[03:19.49] నిగనిగలాడెను కణం కణం
[03:22.10] నీ ఊపిరి తాకిన క్షణం క్షణం
[03:25.33] నా తలపే వలపై మెరిసేలా
[03:32.26] వెనకడుగేయక నిరంతరం
[03:34.96] మన ప్రేమ ప్రవాహం మనోహరం
[03:38.19] ప్రతి మలుపు గెలుపై పిలిచేలా
[03:45.62] బావుంది నీతో ఈ ప్రయాణం
[03:50.48] మన కథ Beautiful Love
[03:53.58] మన కథ Beautiful Love
[03:56.76] పద పద Find the Meaning
[03:59.23] Live the feeling of Beautiful Love
[04:02.83] మన కథ Beautiful Love
[04:05.94] మన కథ Beautiful Love
[04:09.27] పద పద Find the Meaning
[04:11.35] Live the feeling of Beautiful Love
[04:15.69] మన కథ Beautiful Love
[04:18.88] మన కథ Beautiful Love
[04:22.03] పద పద Find the Meaning
[04:24.37] Live the feeling of Beautiful Love
[04:28.40] మన కథ Beautiful Love
[04:31.67] మన కథ Beautiful Love
[04:34.79] పద పద Find the Meaning
[04:37.11] Live the feeling of Beautiful Love
[04:41.28]