Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bullet

👤 Mangli 🎼 George Reddy (Original Motion Picture Soundtrack) ⏱️ 3:27
🎵 2529 characters
⏱️ 3:27 duration
🆔 ID: 4038028

📜 Lyrics

వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
వాడు వస్తుంటే వీధంతా engine sound
మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు band
చెప్పకుండానే అయిపోయా నే girlfriend

వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend

हार जाए सब उसकी बातो मे खोकर
लेजाए वो सबको खाबो के डर पर
उसकी आंखें चमकती चिंगारी जैसे
बातो मे बिजली छूता दिलपे ऐसे

ఊపిరినే మెలిపెట్టి లాగేస్తుందే
నేను ఎక్కడ ఉన్నా వాడి అత్తరు ఘాటు
నిద్దరలో పొద్దల్లే కవ్విస్తుందే
వాడు college canteenలో కూర్చునే చోటు
అడవిని తలపించే వాడి తలపై craft
ఏ दुनियाలో దొరకదే ఆ body map
నన్నెగరేసుకుపోయాడే వాడితోపాటు

వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend

వేగంగా నావైపే దూసుకువచ్చి
నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడలా తిరుగుతువుంటే
నన్ను వేధించే వాడివెనక ఖాళీ seat
దారులు చూపించు వాడి చూపుడువేలు
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెనవేలు
ఏడడుగులేసి ఇచ్చుకుంట నా వందేళ్లు

వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend

⏱️ Synced Lyrics

[00:31.14] వాడు నడిపే బండి royal enfield
[00:35.00] వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
[00:42.23] వాడు నడిపే బండి royal enfield
[00:46.08] వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
[00:49.91] వాడు వస్తుంటే వీధంతా engine sound
[00:53.36] మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు band
[00:57.05] చెప్పకుండానే అయిపోయా నే girlfriend
[01:00.76] వాడు నడిపే బండి royal enfield
[01:04.62] వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
[01:30.55] हार जाए सब उसकी बातो मे खोकर
[01:34.13] लेजाए वो सबको खाबो के डर पर
[01:38.02] उसकी आंखें चमकती चिंगारी जैसे
[01:41.34] बातो मे बिजली छूता दिलपे ऐसे
[01:47.30] ఊపిరినే మెలిపెట్టి లాగేస్తుందే
[01:50.50] నేను ఎక్కడ ఉన్నా వాడి అత్తరు ఘాటు
[01:54.71] నిద్దరలో పొద్దల్లే కవ్విస్తుందే
[01:57.82] వాడు college canteenలో కూర్చునే చోటు
[02:02.23] అడవిని తలపించే వాడి తలపై craft
[02:05.69] ఏ दुनियाలో దొరకదే ఆ body map
[02:09.18] నన్నెగరేసుకుపోయాడే వాడితోపాటు
[02:12.77] వాడు నడిపే బండి royal enfield
[02:16.35] వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
[02:44.60] వేగంగా నావైపే దూసుకువచ్చి
[02:47.83] నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
[02:52.04] ఒంటరిగా ఒక్కడలా తిరుగుతువుంటే
[02:55.16] నన్ను వేధించే వాడివెనక ఖాళీ seat
[02:59.29] దారులు చూపించు వాడి చూపుడువేలు
[03:02.58] చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెనవేలు
[03:06.50] ఏడడుగులేసి ఇచ్చుకుంట నా వందేళ్లు
[03:09.99] వాడు నడిపే బండి royal enfield
[03:13.66] వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
[03:17.84] వాడు నడిపే బండి royal enfield
[03:20.99] వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
[03:23.79]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings