Ela Ela Naalo
🎵 1759 characters
⏱️ 5:06 duration
🆔 ID: 4038101
📜 Lyrics
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం
ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం
ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart
⏱️ Synced Lyrics
[00:29.37] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[00:36.41] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[00:43.63] ఈ మాయని నమ్మేది ఎలా
[00:50.61] ఈ మాటని చెప్పేదెలా
[00:57.51] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[01:18.99] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[01:26.20] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[02:15.96] నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
[02:23.15] నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
[02:30.25] ఈ స్నేహమే వరం
[02:33.76] ఈ భావమే నిజం
[02:36.78] ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
[02:44.52] నా భాషలోన తియ్యందనం
[02:48.12] నా బాటలోన పచ్చందనం
[02:51.43] పసిపాపలాగ నవ్వే గుణం
[02:55.08] నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
[02:58.73] నీ నీడలోనే చేరాలని
[03:02.10] నూరేళ్ళ పయనాలు చేయాలని
[03:05.52] ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
[03:41.33] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[03:48.58] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[03:55.57] ఈ మాయని నమ్మేది ఎలా
[04:02.65] ఈ మాటని చెప్పేదెలా
[04:09.59] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[04:19.73] I wanna hold you
[04:23.27] I wanna hold you in my heart
[04:26.86] I wanna hold you
[04:30.55] I wanna hold you in my heart
[04:33.23]
[00:36.41] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[00:43.63] ఈ మాయని నమ్మేది ఎలా
[00:50.61] ఈ మాటని చెప్పేదెలా
[00:57.51] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[01:18.99] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[01:26.20] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[02:15.96] నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
[02:23.15] నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
[02:30.25] ఈ స్నేహమే వరం
[02:33.76] ఈ భావమే నిజం
[02:36.78] ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
[02:44.52] నా భాషలోన తియ్యందనం
[02:48.12] నా బాటలోన పచ్చందనం
[02:51.43] పసిపాపలాగ నవ్వే గుణం
[02:55.08] నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
[02:58.73] నీ నీడలోనే చేరాలని
[03:02.10] నూరేళ్ళ పయనాలు చేయాలని
[03:05.52] ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
[03:41.33] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[03:48.58] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[03:55.57] ఈ మాయని నమ్మేది ఎలా
[04:02.65] ఈ మాటని చెప్పేదెలా
[04:09.59] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[04:19.73] I wanna hold you
[04:23.27] I wanna hold you in my heart
[04:26.86] I wanna hold you
[04:30.55] I wanna hold you in my heart
[04:33.23]