Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gusa Gusa Lade

👤 Karthik feat. Pranavi 🎼 Gentleman ⏱️ 3:57
🎵 1775 characters
⏱️ 3:57 duration
🆔 ID: 4038134

📜 Lyrics

గుసగుసలాడే పదనిసలేవో
తొలివలపేమో బహుశా
తొణికిసలాడే మిసమిసలెన్నో
జతపడిపోవే మనసా

ఏదో జరుగుతోంది, అదే ఆరాటంలో, మరేం తెలియని
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

గుసగుసలాడే పదనిసలేవో
తొలివలపేమో బహుశా
తొణికిసలాడే మిసమిసలెన్నో
జతపడిపోవే మనసా

తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని
తెరిచేలోపే సరేనని కరుణించావే రమ్మని
చేరో కొంచమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

నయగారాన్నే నవాబులా పరిపాలించు కౌగిలై
బిడియాలన్నీ విడేంతలా వయసందించు వెన్నెలై
పెదాలంచులో ప్రేమరాతల ముద్దుల్లో ముంచిందే ఇది
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

⏱️ Synced Lyrics

[00:16.73] గుసగుసలాడే పదనిసలేవో
[00:20.73] తొలివలపేమో బహుశా
[00:25.19] తొణికిసలాడే మిసమిసలెన్నో
[00:29.28] జతపడిపోవే మనసా
[00:33.54] ఏదో జరుగుతోంది, అదే ఆరాటంలో, మరేం తెలియని
[00:41.97] అలజడి అలజడి అలజడి
[00:46.26] అలజడి అలజడి అలజడి
[00:50.34] అలజడి అలజడి అలజడి
[00:54.51] అలజడి అలజడి అలజడి
[00:58.87] గుసగుసలాడే పదనిసలేవో
[01:02.82] తొలివలపేమో బహుశా
[01:07.07] తొణికిసలాడే మిసమిసలెన్నో
[01:11.23] జతపడిపోవే మనసా
[01:14.84]
[01:49.38] తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని
[01:55.44]
[01:57.51] తెరిచేలోపే సరేనని కరుణించావే రమ్మని
[02:05.95] చేరో కొంచమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది
[02:14.52] అలజడి అలజడి అలజడి
[02:18.61] అలజడి అలజడి అలజడి
[02:22.97] అలజడి అలజడి అలజడి
[02:26.97] అలజడి అలజడి అలజడి
[02:31.97]
[03:13.65] నయగారాన్నే నవాబులా పరిపాలించు కౌగిలై
[03:21.92] బిడియాలన్నీ విడేంతలా వయసందించు వెన్నెలై
[03:29.98] పెదాలంచులో ప్రేమరాతల ముద్దుల్లో ముంచిందే ఇది
[03:38.72] అలజడి అలజడి అలజడి
[03:43.09] అలజడి అలజడి అలజడి
[03:47.14] అలజడి అలజడి అలజడి
[03:51.33] అలజడి అలజడి అలజడి
[03:54.72]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings