Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Hoyna Hoyna (From "Gang Leader")

👤 Anirudh Ravichander, Inno Genga 🎼 Hoyna Hoyna (From "Gang Leader") ⏱️ 4:32
🎵 3020 characters
⏱️ 4:32 duration
🆔 ID: 4038143

📜 Lyrics

వేరే కొత్తభూమిపై ఉన్నానా
ఏదో వింతరాగమే విన్నానా
వేరే కొత్తభూమిపై ఉన్నానా
ఏదో వింతరాగమే విన్నానా

పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో
కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా
ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో
బంధం ముందుజన్మదా ఏమో బహుశా

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా
హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా

Think I caught the feels this summer
Bae you're one of a kind no other
Be my sweetie, be my sugar
Had enough as a one side lover

I think I caught the feels this summer
Bae you're one of a kind no other
Be my sweetie, be my sugar
Had enough as a one side lover

నా జీవితానికి రెండో ప్రయాణముందని
దారివేసిన చిట్టిపాదమా
నా జాతకానికి రెండో భాగముందని
చాటిచెప్పిన చిన్నిప్రాణమా

గుండెల్లోన రెండోవైపే చూపి
సంబరాన ముంచావే నేస్తమా
నాలో నాకే రెండోరూపం చూపి
దీవించిందే నీలో పొంగేప్రేమ

వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా
పెదవుల్లోన నింపనా చిరుదరహాసం
ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి
మెరుగులు దిద్దివెయ్యనా ఇహ నా వేషం

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా
హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా

వేరే కొత్తభూమిపై ఉన్నానా
ఏదో వింతరాగమే విన్నానా
వేరే కొత్తభూమిపై ఉన్నానా
ఏదో వింతరాగమే విన్నానా

⏱️ Synced Lyrics

[00:19.21] వేరే కొత్తభూమిపై ఉన్నానా
[00:24.77] ఏదో వింతరాగమే విన్నానా
[00:29.32] వేరే కొత్తభూమిపై ఉన్నానా
[00:34.69] ఏదో వింతరాగమే విన్నానా
[00:39.23] పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో
[00:44.32] కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా
[00:49.37] ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో
[00:54.09] బంధం ముందుజన్మదా ఏమో బహుశా
[00:59.20] హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
[01:04.42] ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా
[01:09.62] హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
[01:14.02] కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా
[01:19.98]
[01:38.20] Think I caught the feels this summer
[01:40.99] Bae you're one of a kind no other
[01:43.26] Be my sweetie, be my sugar
[01:45.76] Had enough as a one side lover
[01:48.14] I think I caught the feels this summer
[01:50.61] Bae you're one of a kind no other
[01:53.07] Be my sweetie, be my sugar
[01:55.81] Had enough as a one side lover
[01:58.89]
[02:08.82] నా జీవితానికి రెండో ప్రయాణముందని
[02:14.14] దారివేసిన చిట్టిపాదమా
[02:19.04] నా జాతకానికి రెండో భాగముందని
[02:24.01] చాటిచెప్పిన చిన్నిప్రాణమా
[02:28.45] గుండెల్లోన రెండోవైపే చూపి
[02:33.19] సంబరాన ముంచావే నేస్తమా
[02:38.13] నాలో నాకే రెండోరూపం చూపి
[02:43.17] దీవించిందే నీలో పొంగేప్రేమ
[02:48.25] వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా
[02:53.09] పెదవుల్లోన నింపనా చిరుదరహాసం
[02:58.02] ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి
[03:02.96] మెరుగులు దిద్దివెయ్యనా ఇహ నా వేషం
[03:07.87] హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
[03:13.15] ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా
[03:18.16] హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
[03:22.70] కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా
[03:28.87]
[03:47.27] వేరే కొత్తభూమిపై ఉన్నానా
[03:52.43] ఏదో వింతరాగమే విన్నానా
[03:57.30] వేరే కొత్తభూమిపై ఉన్నానా
[04:02.77] ఏదో వింతరాగమే విన్నానా
[04:28.06]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings